author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!
ByNikhil

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 22 కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించింది. మహిళా కమిషన్ చైర్మన్ గా రాయపాటి శైలజా నియమితులయ్యారు. Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్

మోదీ ఇంత వీక్ అనుకోలేదు.. ప్రతీ భారతీయుడిని కించపరిచాడు.. హర్ష కుమార్ ఎమోషనల్-VIDEO
ByNikhil

కాల్పుల విరమణ ఓకే కానీ.. చేసిన విధానం సరిగా లేదని అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్

Eatala Vs Jaggareddy: ఈటలతో నడి రోడ్డుపై గుంజీలు తీయిస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు-VIDEO
ByNikhil

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజేందర్ మెంటల్ అయిపోయిండని ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ

Harish Rao: హవ్వా.. రేవంత్ రెడ్డి ప్యాలెస్ నుంచి EAPCET రిజల్ట్సా?: హరీశ్ రావు సంచలన ట్వీట్!
ByNikhil

సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి ఎంసెట్ ఫలితాలను విడుదల చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ

IND-PAK War: ఆ విషయంలో తగ్గేదే లేదు.. యుద్ధం ఆపడానికి భారత్ పెట్టిన కండీషన్లు ఇవే!
ByNikhil

కాల్పుల విరమణ ఆగినా.. సింధు నది జలాల ఒప్పందం రద్దు అమల్లోనే ఉంటుందని భారత్ స్పష్టం చేస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్

IND-PAK WAR: ఈ రోజు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు.. కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఎమోషనల్!
ByNikhil

కాల్పుల కారణంగా అనేక మంది చనిపోయారని.. ఆస్తి నష్టం జరిగిందని కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్

India-Pakistan Ceasefire: అమెరికాతో నేనే మాట్లాడా.. కేఏ పాల్ సంచలన వీడియో!
ByNikhil

ఇండియా-పాక్ మధ్య యుద్ధం ఆగి శాంతి నెలకొనడంలో కీలక పాత్ర పోషించానని కేఏ పాల్ చెప్పారు. అమెరికాతో పాటు పాక్, ఇండియాతో మాట్లాడి అన్ని ప్రయత్నాలు చేశానన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!
ByNikhil

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో డెలాయిట్, HCL, టెక్ మహీంద్ర, KPMG, EY తదితర కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. Short News | Latest News In Telugu | జాబ్స్ | నేషనల్

INDIA PAK WAR: భారత్-పాక్ మధ్య హైటెన్షన్.. తెలంగాణ సర్కార్ ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్లు ఇవే!
ByNikhil

సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుతం నివసిస్తున్న,చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించడం కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 011-23380556, 9871999044 నంబర్లను సంప్రదించాలని సూచించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు