author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Dalai Lama Biography: దలైలామా జీవిత చరిత్రపై జర్నలిస్ట్ అరవింద్‌ యాదవ్‌ బుక్!
ByNikhil

డా. అరివింద్‌ దలైలామా జీవిత చరిత్ర 2025 జులై 9న ఆరంభమయ్యే దలైలామా 90వ జన్మదిన ఉత్సవాల సందర్భంగా విడుదల కానుంది. Short News | Opinion | Latest News In Telugu | ఇంటర్నేషనల్

AP Government: వైసీపీకి బిగ్ షాక్.. కడప మేయర్ పై అనర్హత వేటు!
ByNikhil

కడప మేయర్ సురేష్‌ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఆయనను పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ తాజాగా జీవో విడుదల చేశారు. Latest News In Telugu | Short News

BJP Prabhakar Comments: 'కుదిరిన డీల్.. రేవంత్ ప్లేస్ లో సీఎంగా కేసీఆర్'
ByNikhil

తెలంగాణలో సీఎం మార్పు జరుగబోతున్నట్లు బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ

KTR-Harish: కేటీఆర్ కు పార్టీ పగ్గాలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

కేసీఆర్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానన్నారు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ కీలక నిర్ణయం!
ByNikhil

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

BIG BREAKING: ఏపీలో లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి అరెస్ట్!
ByNikhil

ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకమైన గోవిందప్ప బాలాజీ ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గోవిందప్పను మైసూర్ లో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు విజయవాడ కు తరలిస్తున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

BIG BREAKING: 'రామప్ప దేవాలయాన్ని ధ్వంసం చేసే కుట్ర'
ByNikhil

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని, ఆ పరిసర ప్రాంతాలను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ

EARTHQUAKE: పాకిస్తాన్ లో భారీ భూకంపం!
ByNikhil

ఇప్పటికే భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్‌ను వరుస భూకంపాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు