author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Revanth Reddy: హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
ByNikhil

ఫ్యూచర్ సిటీలో విద్యుత్ లైన్లు మొత్తం భూగర్భంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ టవర్లు, పోల్స్, తీగలు అక్కడ కనిపించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ | Latest News In Telugu | Short News

Vallabhaneni Vamshi Case: వల్లభనేని వంశీపై మరో కేసు
ByNikhil

వల్లభనేని వంశీపై గన్నవరం పీఎస్ లో మరో కేసు నమోదైంది. నియోజకవర్గంలో మైనింగ్ లో అక్రమాలు జరిగాయంటూ మైనింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్

SARASWATI PUSHKARALU 2025: సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్, మంత్రులు-PHOTOS
ByNikhil

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. Latest News In Telugu | కరీంనగర్ | మహబూబ్ నగర్ | వరంగల్ | తెలంగాణ

కశ్మీర్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన.. స్థానికులతో ముచ్చట్లు-PHOTOS
ByNikhil

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు శ్రీనగర్‌ను సందర్శించారు.లాల్ చౌక్‌లోని పోలో వ్యూ మార్కెట్‌లో దుకాణదారులతో మాట్లాడారు. Short News | Latest News In Telugu | శ్రీకాకుళం | నేషనల్ | ఆంధ్రప్రదేశ్

J&K Terrorists Encounter: షెడ్లో నక్కిన టెర్రరిస్టులు.. షాకింగ్ వీడియోలు!
ByNikhil

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఈ రోజు మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

YS Jagan: అయ్యో జగన్.. రెండు రోజుల్లో మూడు షాకులు.. సొంత జిల్లాలో దెబ్బ మీద దెబ్బ!
ByNikhil

కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర YCPకి రాజీనామా చేశార. TDP లేదా జనసేనలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్

అండగా ఉంటా.. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు లోకేష్ పరామర్శ-PHOTOS
ByNikhil

ఇటీవల ఒంగోలులో దారుణహత్యకు గురైన TDP నేత ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Bhargavastra: భారత్ చేతిలో 'భార్గవాస్త్ర'.. టర్కీ డ్రోన్లు ఇక తుక్కు తుక్కే!
ByNikhil

భారత రక్షణ వ్యవస్థలోకి మరో అధునాతన వ్యవస్థ వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భార్గవాస్త్ర పరీక్షలు విజయవంతం అయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్

చెల్లెళ్లు, మరదళ్లకు పదవులు.. PCC చీఫ్ పై తిరగబడ్డ మహిళా నేతలు.. గాంధీభవన్ లో రచ్చ!
ByNikhil

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఏకంగా మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు గాంధీభవన్ లో ధర్నాకు దిగడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | నిజామాబాద్ | తెలంగాణ

IND vs PAK WAR: నీళ్లు వదలండి ప్లీజ్.. భారత్ కు పాక్ అధికారిక లేఖ!
ByNikhil

సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ భారత్ తో కాళ్ల బేరానికి వచ్చింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ Short News

Advertisment
తాజా కథనాలు