సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో అస్సాంకు చెందిన ఇస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
ఏపీ మాజీ కొడాలి నాని ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని వార్తలు వస్తున్నాయి. ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. Short News | Latest News In Telugu | విజయవాడ
ByNikhil
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీబస్ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ రోజు కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByNikhil
మంత్రి సీతక్క ఈ రోజు అనాథ చిన్నారులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. టూరిజం ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో అనాథ పిల్లలతో కలిసి మంత్రి భోజనం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సందడి చేశారు. పంజాగుట్ట నుండి లక్డికపూల్ లోని హైదరాబాద్ వరకు ప్రయాణించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
రాష్ట్రం దివాలా తీసిందని సీఎం ప్రకటిస్తే.. ఆర్థిక మంత్రి భట్టి దీనిపై ఎందుకు స్పందించడం లేదని BJLP నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆదిలాబాద్ | తెలంగాణ
ByNikhil
ఈ రోజు హరీష్ రావు ఇంటికి సతీసమేతంగా వెళ్లిన కేటీఆర్ దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
ByNikhil
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ బాగోతాన్ని ప్రపంచానికి వివరించడానికి మోదీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/18/8fSvcDA5R0FnsFHAyK8u.jpg)
/rtv/media/media_files/2025/05/18/4t3irr37UlgBpTArIGAg.jpg)
/rtv/media/media_files/2025/05/18/fQrt2moKjUQBE8lsY9kJ.jpg)
/rtv/media/media_library/vi/DWb4NvL5Itg/hqdefault-367547.jpg)
/rtv/media/media_files/2024/12/21/kTbO5dr9wBkJsDdm9jfJ.jpg)
/rtv/media/media_files/2025/05/17/bPR13ljWWW6OaLMGukP3.jpg)
/rtv/media/media_files/2025/05/17/SinBt1rr2oa6FR98c7MS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Alleti-Maheshwar-Reddy-jpg.webp)
/rtv/media/media_files/2025/05/16/KnWCNjkqoWCRKLBIOXJm.jpg)
/rtv/media/media_files/2025/05/16/7MehIkC9CUWB8d1PeBTX.jpg)