author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.

Telangana Bandh: తెలంగాణ బంద్ సక్సెస్-PHOTOS
ByNikhil

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ విజయవంతమైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కొండా సురేఖ తదితరులు బంద్ లో పాల్గొన్నారు.

BIG BREAKING: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో బిగ్ రిలీఫ్
ByNikhil

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. విదేశీ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. ఈ నెల 26 నుంచి నవంబర్‌ 4 వరకు ఎంపీ మిథున్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

BIG BREAKING: పంతం నెగ్గించుకున్న కొండా.. ఆ నేత ఔట్!
ByNikhil

వికారాబాద్ జిల్లా BJP అధ్యక్షుడు కొప్పు రాజశేఖర్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కరణం ప్రహ్లాద్ రావును జిల్లా కన్వీనర్ గా నియమితులయ్యారు. కొన్ని రోజులుగా వికారబాద్ జిల్లా అధ్యక్షుడిని మార్చాలని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారు.

BIG BREAKING: కొండా సురేఖ సంచలన ప్రకటన!
ByNikhil

మీనాక్షి నటరాజన్, మహేష్‌ కుమార్ గౌడ్ తో తన ఇబ్బందులు చెప్పానని కొండా సురేఖ వెల్లడించారు. వారంతా కలిసి ఈ సమస్యకు పరిష్కారం తీసుకువస్తానని తనకు చెప్పానన్నారు. వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.

PM Modi: థాంక్స్ సార్.. ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ ఘన వీడ్కోలు!
ByNikhil

నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులు, బహిరంగ సభలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీ బయలుదేరారు. కర్నూలు విమానాశ్రయంలో మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

BIG BREAKING: సీఎం రేవంత్ కు కొండా సురేఖ మరో షాక్!
ByNikhil

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ మరో షాక్ ఇచ్చారు. ఈ రోజు జరుగుతున్న మంత్రి వర్గ సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. సురేఖ తప్పా మిగతా మంత్రులంతా కేబినెట్ మీటింగ్ కు హాజరైనట్లు తెలుస్తోంది. 

Telangana BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ డిస్మిస్.. రేవంత్ సర్కార్ కు సుప్రీంకోర్టు బిగ్ షాక్..
ByNikhil

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. రాజకీయాలు | Short News | Latest News In Telugu

Jubilee Hills By Poll 2025: నవీన్ యాదవ్ Vs సునీత Vs దీపక్ రెడ్డి.. ఎవరి బలం ఎంత? బలహీనతలు ఏంటి?
ByNikhil

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల బలాలు, బలహీనతల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ | Short News | Latest News In Telugu

RTV Ravi Prakash: ఇది ఎయిర్‌పోర్టా? చేపల మార్కెటా?: RGIAపై రవి ప్రకాష్‌ ట్వీట్ వైరల్!
ByNikhil

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్వహణ చేపల మార్కెట్ కన్నా దారుణంగా ఉందని రవి ప్రకాష్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఉదయం ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు