author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.

Revanth Vs Rajagopal: నీ ఇష్టం నడవదు.. రాజగోపాల్ రెడ్డిపై ఎక్సైజ్ శాఖ సీరియస్!
ByNikhil

మునుగోడులో వైన్స్ షాప్ లకు కొత్త రూల్స్ ప్రకటించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయ్యింది. మద్యం అమ్మకాలు, వైన్ షాప్ టెండర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. నల్గొండ | Latest News In Telugu | Short News

BIG BREAKING: ఏపీ కల్తీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్.. జోగి రమేష్ వాట్సాప్ చాట్ లీక్!
ByNikhil

ఏపీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్ రావుతో వైసీపీ మంత్రి జోగి రమేష్ వాట్సాప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది.

Vizag-Google: విశాఖకు మరో మణిహారం.. అమెరికా బయట అతి పెద్ద గూగుల్ ఏఐ కేంద్రం.. 2 లక్షల జాబ్స్!
ByNikhil

సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.

Jubileehills By Elections 2025: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికలో బిగ్ ట్విస్ట్.. తెరపైకి విక్రమ్ గౌడ్?
ByNikhil

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. రాజకీయాలు | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Ponguleti Srinivas Reddy: నేనేంటో అందరికీ తెలుసు.. కొండా సురేఖతో విభేదాలపై పొంగులేటి సంచలన కామెంట్స్!
ByNikhil

మంత్రి కొండా సురేఖతో విభేదాలపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసన్నారు. వరంగల్ | ఖమ్మం | Latest News In Telugu | Short News

BIG BREAKING ఎన్నికల వేళ నితీష్ కుమార్ కు కోలుకోలేని దెబ్బ!
ByNikhil

ఎన్నికల వేళ.. సీఎం, జేడీయూ చీఫ్‌ నితీష్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, నితీష్‌ కు అత్యంత సన్నిహితుడు  జై కుమార్ సింగ్ జేడీయూకు గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Revanth Vs Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డా మాజాకా.. ప్రభుత్వాన్ని కాదని మునుగోడుకు ప్రత్యేక రూల్స్!
ByNikhil

తనకు రాష్ట్ర ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని.. మునుగోడులో తన రూల్స్ కు ఒప్పకున్న వారే వైన్స్ కు టెండర్ వేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరవాలని.. బెల్ట్ షాపులకు అమ్మొద్దని స్పష్టం చేశారు.

High Paying Jobs: ఫ్రెషర్లకు బెస్ట్ ఆప్షన్స్.. ఈ 5 ఉద్యోగాలకు లక్షల్లో జీతం.. అనుభవం అవసరమే లేదు!
ByNikhil

ఫ్రెషరల్ గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న వారికి Software Development Engineer, డేటా అనలిస్ట్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ సపోర్ట్ / డెవ్‌ఆప్స్ ఇంజనీర్, టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | Short News

Advertisment
తాజా కథనాలు