తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావుకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14న గాంధీ భవన్ లో ఆందోళనకు దిగడంపై సీరియస్ అయ్యింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను అత్యవసర ల్యాండిగ్ చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు పైలట్ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన హెలికాప్టర్ మేళ్లచెరువు మండల కేంద్రంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది.
ByNikhil
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. క్రైం | విజయవాడ | గుంటూరు | Latest News In Telugu | Short News
ByNikhil
టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా ఎవరైనా నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు తెచ్చుకుంటే ఊరిలో అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేశారు.
ByNikhil
నారా లోకేష్ ను TDP ఎగ్జిక్యూటీవ్ ప్రెసిడెంట్ గా నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న మహానాడులో ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్
ByNikhil
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు హిమాన్షు తన స్నేహితులతో కలిసి మంగళవారం ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
ByNikhil
BJP అంటేనే బూతు జనతా పార్టీ అని.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BJPని ప్రశ్నిస్తే దేశ ద్రోహులా? అని ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ByNikhil
హైదరాబాద్ లో 17 మందిని మింగిన గుల్జార్ హౌస్ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByNikhil
టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ | Latest News In Telugu | Short News
ByNikhil
హైదరాబాద్‌లో ఉగ్రదాడికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇక్కడ బ్లాస్టులు చేసేందుకు ప్లాన్ చేసిన ఇద్దరు నిందితుల్ని తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/21/jVo7rYoqHMBn8CjffkEa.jpg)
/rtv/media/media_files/2025/05/21/tAmPKwp0TdxzN6rk8Kyc.jpg)
/rtv/media/media_files/2025/05/21/0CFNzYLOvZNyTZ1EuyFb.jpg)
/rtv/media/media_files/2025/05/20/x5RC1cKml9xDbfZpPizk.jpg)
/rtv/media/media_files/2025/05/20/v6o9zstfbR0snmhMmZm4.jpg)
/rtv/media/media_files/2025/05/20/xAzCfo0xxJUOnMSSDWYp.jpg)
/rtv/media/media_files/2025/05/20/puRhmCz4UsRKzVmlfaYX.jpg)
/rtv/media/media_files/2025/05/18/FinUnG0TulOW8PcAIbuc.jpg)
/rtv/media/media_files/2024/12/21/NgvABOL5nn2CrYcAymyY.jpg)
/rtv/media/media_files/2025/05/18/ldYduTeCDOEl8j6q7aCt.jpg)