తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. జూన్ 2 నుంచి స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 10 వ సమావేశంలో ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
ByNikhil
వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని పేర్ని నాని ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
హైదరాబాద్ లో నిన్న రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు కొడాలి నాని హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన సభ గురించి లేఖలో ప్రస్తావించారు కవిత. బీజేపీ గురించి సభలో ఇంకా మాట్లాడితే బాగుండేదని లేఖలో పేర్కొన్నారు కవిత.
ByNikhil
జూన్ 2న పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
తెలంగాణలో 30 మంది అడిషనల్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
విజయసాయిరెడ్డి తన ఎంపీ సీటును కూటమికి అమ్ముకున్నాడని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చంద్రబాబుకు లొంగిపోయాడన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
పలమనేరులోని టీటీడీ గోశాలను చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించారు. అపరిశుభ్రత, నిర్వహణ లోపాలు చూసి తగిన సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
కుప్పంలో ఘనంగా జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి లాంఛనాలతో సారె సమర్పించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/24/6WWMVWPVhMGs4ACIZ1yp.jpg)
/rtv/media/media_files/2025/05/24/fRObCf5xxVYg9EP29YRl.jpg)
/rtv/media/media_files/2025/05/24/umfMErosbiZLUPTE6PVy.jpg)
/rtv/media/media_files/2025/05/24/XtA1DwKI7k7BxMUWCgl8.jpg)
/rtv/media/media_files/2025/05/22/KFBCi83uuOF4C6UtWjtj.jpg)
/rtv/media/media_files/2025/05/22/XHCrTLVeglRYrnUUUJS3.jpg)
/rtv/media/media_files/2025/05/05/4c0vNHFmJzaN6UKAiooX.jpg)
/rtv/media/media_files/2025/05/22/bUvWFYuoTE6v27AWi2zf.jpg)
/rtv/media/media_files/2025/05/21/Ube2lM615Fciyub0CDxY.jpg)
/rtv/media/media_files/2025/05/21/jcm21yjhpAqwPrCrPuaV.jpg)