Show Cause Notice to MLC Kavitha: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం(BRS Party Merged into BJP) చేసేందుకు......... Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
BRS పార్టీ BJPలో విలీనంపై గతేడాది ఆగస్టు 6న RTV రవిప్రకాష్ చెప్పింది నిజమని ఎమ్మెల్సీ కవిత ధృవీకరించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మహానాడు వేదికగా టీడీపీ నేతలు అధికారికంగా ప్రకటించారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
ByNikhil
మంత్రి నారా లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కోరారు. ఈ రోజు మహానాడులో మాట్లాడియన ఆయన ఈ ప్రతిపాదన చేశారు. కడప | రాజకీయాలు | Latest News In Telugu | Short News
ByNikhil
ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితి ఇదంటూ ఓ ఆడియోను విడుదల చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
ByNikhil
జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ మేరకు తనకు సమాచారం ఉందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. ఉప కులాలకు చెందిన వారిని కాకుండా అసలైన మాదిగకు మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
Jana Sena Party Latest News: రాజమండ్రి(Rajahmundry) జనసేన సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ(Atti Satyanarayana). Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
కొత్త పార్టీ వార్తల నేపథ్యంలో.. MLC కవిత ఈ రోజు సింగరేణి ప్రాంత తెలంగాణ జాగృతి నేతలతో సమావేశం అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | నిజామాబాద్
ByNikhil
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/23/WnLUOc7K42j7Fjvbi6SN.jpg)
/rtv/media/media_files/2025/05/29/NVWqDe76uNDyrmkrnIBS.jpg)
/rtv/media/media_files/2025/05/28/wLOjnQ6ZmYYsRQFvCGy8.jpg)
/rtv/media/media_files/2025/05/28/xVKhQ8d0VZ1WTB6Dx6rl.jpg)
/rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg)
/rtv/media/media_files/2025/05/27/1TH64P9YFjj18uhwW7wF.jpg)
/rtv/media/media_files/2025/05/27/C1MuJX0vVlv2gWFJ2ZXZ.jpg)
/rtv/media/media_files/2025/05/27/qw6egCOHvTN8pxBjB4pW.jpg)
/rtv/media/media_files/2025/01/29/czci5H5RQi4TiDDhKIbG.jpg)