author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Akhanda2 Teaser: అఖండ-2 టీజర్ వచ్చేసింది.. బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే!
ByNikhil

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం అఖండ-2 టీజర్ వచ్చేసేంది. అఖండకు మించిన యాక్షన్, డైరెక్షన్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పార్ట్-2లో ఉంటుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతోంది. Short News | Latest News In Telugu

YS Jagan: జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ పై స్పందించిన జగన్
ByNikhil

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. రాజకీయాలు | విజయవాడ | Latest News In Telugu | Short News

MLA Mal Reddy Ranga Reddy: పదవి త్యాగానికి సిద్ధం.. మల్ రెడ్డి రంగారెడ్డి సంచలన ప్రకటన!
ByNikhil

తనకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక వర్గమే అడ్డయితే రాజీనామా చేయడానికి సిద్ధమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు | Short News | Latest News In Telugu

Konda Surekha: సంబరాల్లో మునిగిపోయిన మంత్రి సురేఖ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
ByNikhil

గత కొద్ది రోజులుగా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందన్న చర్చకు బ్రేక్ పడింది. నేడు ఎలాంటి తొలగింపులు లేకుండానే మంత్రి వర్గ విస్తరణను పూర్తి చేశారు సీఎం రేవంత్. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ

ఇక సెలవు.. ముగిసిన మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు-PHOTOS
ByNikhil

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌ లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ

BIG BREAKING: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తెలంగాణకు కొత్త హోం మంత్రి ఎవరో తెలుసా?
ByNikhil

మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ పాలిటిక్స్ లో ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. దీంతో కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. రాజకీయాలు | Latest News In Telugu | Short News

Telangana Cabinet: కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంపై బిగ్ అప్డేట్!
ByNikhil

తెలంగాణలో రేపు మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ రేపు ఉదయం హైదరాబాద్ కు రానున్నారు. రాజకీయాలు | Latest News In Telugu | Short News

BIG BREAKING: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కొత్త మంత్రుల లిస్ట్ ఇదే!
ByNikhil

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్ లో మరో ముగ్గురికి అవకాశం కల్పించడానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు