author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Harish Rao: కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తా.. హరీష్ రావు సంచలనం
ByNikhil

9 వ తేదీన కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌ రావు సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాకుండా.. తన దగ్గర ఒక కీలక డాక్యుమెంట్ ఉందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ

ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్ మహేష్ సంచలన ప్రకటన!
ByNikhil

ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పూర్తి స్థాయి కార్యకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

BIG BREAKING: కేసీఆర్, హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
ByNikhil

ఉమ్మడి రాష్ట్ర ఉన్నప్పటి కంటే.. గత పదేళ్లలోనే ఏపీ ఎక్కువగా నీళ్లు ఎత్తుకుపోయిందని మంత్రి ఉత్తమ్ రెడ్డి ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

BIG BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సీరియస్!
ByNikhil

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. Latest News In Telugu | Short News not present

BIG BREAKING: కళ్లు తిరిగి పడిపోయిన కొండా సురేఖ
ByNikhil

తెలంగాణ మంత్రి కొండా సురేఖ సచివాలయం వద్ద కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో వైద్యాధికారులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. లో బీపీ కారణంగా ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు. వరంగల్ | Latest News In Telugu | Short News

మెఘాతో మీకున్న మతలాబు ఏంటి?.. కవిత సంచలన ఆరోపణలు!
ByNikhil

కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన కాళేశ్వరం కమిషన్.. 90 శాతం పంప్‌హౌస్‌లు నిర్మించిన మెఘా సంస్థ యజమానికి ఎందుకు ఇవ్వదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ

Kaleshwaram Commission: విచారణకు రాను.. కాళేశ్వరం కమిషన్ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్!
ByNikhil

నోటీసుల్లో పేర్కొన్న విధంగా ఈ నెల 5న తాను విచారణకు రాలేనని, 11న వస్తానని కాళేశ్వరం కమిషన్ కు కేసీఆర్ సమాచారం అందించారు. మెదక్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

అవమానించారు.. తండ్రి, తాత ఫొటోలతో హిమాన్షు ఎమోషనల్ ట్వీట్!
ByNikhil

KCRను ఎగతాళి చేశారు.. బెదిరించారు.. అవమానించారని.. కానీ, ఆయన ఆత్మబలాన్ని ఎవ్వరూ వంచలేకపోయారని ఆయన మనవడు హిమాన్షు ఆసక్తికర ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు