ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్ వేదిస్తోందని కానిస్టేబుల్ మదన్ సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరచుగా వినియోగించే హెలీకాప్టర్లో మరోసారి సాంకేతిక సమస్యలు బయటపడడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByNikhil
ఈ నెల 27న విడుదల కానున్న కన్నప్ప సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు సూపర్ స్టార్ రజినీకాంత్. Short News | Latest News In Telugu
ByNikhil
స్థానిక ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నిజామాబాద్ | ఖమ్మం | తెలంగాణ
ByNikhil
ఏటూరు నాగారంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్, పోలీసు అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
ByNikhil
ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న బర్త్డే పార్టీ వివాదంపై ప్రముఖ సింగర్ మంగ్లీ స్పందించారు. పార్టీలో మద్యం వినియోగం డీజే గురించి పర్మిషన్ తీసుకోవాలని తనకు తెలియదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని తెలిపారు.
ByNikhil
మంగ్లీ బర్త్ డే పార్టీ విషయమై ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు FIRలో పేర్కొన్నారు. విదేశీ మద్యానికి సంబంధించి కూడా పర్మిషన్ లేదన్నారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని చెప్పారు. రాజకీయాలు | Short News | Latest News In Telugu
ByNikhil
లిక్కర్ స్కామ్ ఆరోపణలు, వీడియో వైరల్ అవడంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/06/17/A3tBPba93UerwvbgHCGI.jpg)
/rtv/media/media_files/2025/06/16/zrWffveHw2fFMRTqZozy.jpg)
/rtv/media/media_files/2025/06/16/5mHatWg98GEu61CArsdw.jpg)
/rtv/media/media_files/2025/06/16/UFQ3lvuvUQ7WZI7lfZOv.jpg)
/rtv/media/media_files/2025/06/16/lxaBX4SV1aPNvktG9EES.jpg)
/rtv/media/media_files/2025/06/08/PZRYqsVH31IHAxh9SQaR.jpg)
/rtv/media/media_files/2025/06/11/FOCW5lKhSFaIdhihuyIx.jpg)
/rtv/media/media_files/2025/05/14/kIGZ78sFDV5ZxdoVWLkJ.jpg)
/rtv/media/media_files/2025/06/10/eIQEVX5NjLpGXKsLEvhM.jpg)