మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త మురళిపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
ఏపీ సీఎం చంద్రబాబు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి తెలంగాణలోని ఏడు మండలాలు దక్కించుకున్నాడని కవిత ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఖమ్మం
ByNikhil
కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలని సీఎం రేవంత్ కేంద్ర మంత్రి పాటిల్ ను కోరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ByNikhil
కడియం శ్రీహరి బీఆర్ఎస్, టీడీపీ పార్టీలను భ్రష్టు పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడని కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. వరంగల్ | Pages | రాజకీయాలు | Latest News In Telugu | Short News
ByNikhil
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని అజారుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
ఏపీ మంత్రి నారా లోకేష్ ఎంపీలు సానా సతీష్, లావు కృష్ణదేవరాయలు తదితరులతో కలిసి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
తన ఫోన్ తో పాటు తన భర్త ఫోన్, దగ్గర వాళ్ల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్
ByNikhil
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక ఉండకపోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByNikhil
రేపు సత్తెనపల్లిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పల్నాడు పోలీసులు జగన్ పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేస్తుండగా.. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/06/20/konda-murali-vs-warangal-congress-mlas-2025-06-20-14-47-29.jpg)
/rtv/media/media_files/2025/06/20/mlc-kavitha-vs-chandrababu-2025-06-20-13-34-39.jpg)
/rtv/media/media_files/2025/06/19/telangana-cm-revanth-reddy-2025-06-19-19-10-50.jpg)
/rtv/media/media_files/2025/06/19/konda-murali-kadiyam-sreehari-2025-06-19-16-46-43.jpg)
/rtv/media/media_files/2025/06/19/telangana-jubileehills-by-election-2025-06-19-16-14-34.jpg)
/rtv/media/media_files/2025/06/18/Sana Satheesh Nara Lokesh-36bfb150.jpg)
/rtv/media/media_files/2025/06/18/YS Sharmila-3c902856.jpg)
/rtv/media/media_files/xuwpsSA6ABVfhNQGCEGT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ECI-jpg.webp)
/rtv/media/media_files/2025/06/17/2G2BsXhdWxKRb9fXV6Ni.jpg)