author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.

TDP టికెట్ కోసం రూ.5 కోట్లు.. ఎంపీ కేశినేని చీన్నీపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు!
ByNikhil

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో తనకు టీడీపీ తిరువూరు టికెట్ ఇవ్వడానికి కేశినేని శివనాథ్‌ (చిన్ని) రూ.5 కోట్లు అడిగాడని ఆరోపించారు. రాజకీయాలు | విజయవాడ | Short News | Latest News In Telugu

BIG BREAKING: మాగంటి భార్య సునీత కాదా?: ఎక్స్‌క్లూజీవ్ ఆధారాలు!
ByNikhil

మాగంటి సునీత అసలు గోపినాథ్ కు భార్యే కాదని.. తాను మాత్రమే ఆయన వారసుడినని తారక్ అనే ఓ వ్యక్తి నేడు రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీవీ గోపినాథ్ పాత నామినేషన్ పత్రాలను, అఫిడవిట్ ను సంపాధించింది.

CM Chandrababu Tour: దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!-PHOTOS
ByNikhil

ఏపీ సీఎం చంద్రబాబు నాయిడు నేటి నుంచి మూడు రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. దుబాయ్ చేరుకున్న చంద్రబాబుకు తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. నేడు అబుదాబి ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్ నాథ్ తదితరులతో సీఎం చంద్రబాబు బృందం భేటీ కానుంది.

BIG BREAKING: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్.. BRS అధికారిక ప్రకటన!
ByNikhil

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం 40 మంది స్టార్ కంపెయినర్ల లిస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు అందించింది. ఈ లిస్ట్ ను ఎన్నికల కమిషన్ ఆమోదించింది. అయితే.. ఈ లిస్ట్ లో బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ పేరు కూడా ఉంది.

BIG BREAKING: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఆ పార్టీకి టీడీపీ, జనసేన సపోర్ట్!-VIDEO
ByNikhil

ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఉన్నాయని బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి దీపక్ రెడ్డి అన్నారు. ఇక్కడ కూడా తనకు వారి నుంచి సపోర్ట్ లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు నామినేషన్ సందర్భంగా ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

సీఎం చంద్రబాబు నివాసంలో దీపావళి వేడుకలు!-PHOTOS
ByNikhil

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు తన ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటి దైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఘన స్వాగతం.. ఏపీలో భారీగా ఫ్లెక్సీలు-VIDEO
ByNikhil

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏపీలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతి | రాజకీయాలు | Short News | Latest News In Telugu

Revanth Vs Surekha: సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ!-VIDEO
ByNikhil

బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సురేఖ.. నేడు సీఎం రేవంత్ ను ఆకాశానికి ఎత్తేశారు. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని కొనియాడారు.

Advertisment
తాజా కథనాలు