YS Jagan: సజ్జల ఔట్.. సాయిరెడ్డి ఇన్.. జగన్ సంచలన నిర్ణయం! By Nikhil 17 Oct 2024 సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్ల నియామకాల్లో ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలను మళ్లీ అప్పగించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | శ్రీకాకుళం | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
Telangana Cabinet Expansion: సురేఖ ఔట్.. ఆ ఐదుగురు ఇన్! By Nikhil 17 Oct 2024 మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని హైకమాండ్ నుంచి సీఎం రేవంత్ కు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. రాజకీయాలు | నల్గొండ | ఆదిలాబాద్ | వరంగల్ | తెలంగాణ మహబూబ్ నగర్
మూసీ నిర్వాసితులకు మెరుగైన పరిహారం.. సీఎం రేవంత్ ప్రెస్-LIVE By Nikhil 17 Oct 2024 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. గ్రూప్-1, హైడ్రాపై క్లారిటీ ఇస్తున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్
Akhanda 2: వారికి పిండం పెడతాం.. ఊర మాస్ కాంబో రిపీట్! By Nikhil 16 Oct 2024 బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే చాలు మాస్ ఆడియన్స్ కు పండగే. వీరి నుంచి వచ్చిన సింహా, లెజెండ్, అఖండ బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి. Short News | Latest News In Telugu | సినిమా
ఇజ్రాయెల్ దుర్మార్గం.. ఆకలితో పిల్లలను చంపి.. By Nikhil 16 Oct 2024 42వేల మంది పాలస్తీనీయన్లను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్ మరోసారి పౌరులను చంపేందుకు రెడీ అయ్యింది. ఉత్తర గాజాలో హమాస్ నేతలకు ఆహారం, నీళ్లు అందకుండా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీకి మేం పోము.. ఆమ్రపాలితో పాటు ఆ IASల భయమిదే? By Nikhil 16 Oct 2024 ఏపీకి వెళ్లేందుకు ఆమ్రపాలితో పాటు ప్రస్తుతం తెలంగాణలో పని చేస్తున్న మరో ఐదుగురు IAS అధికారులు ఆసక్తి చూపడం లేదు. DOPT ఆదేశాలపై కోర్టుకు కూడా వెళ్లారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
TG High Court: ముందు ఏపీకి వెళ్లండి.. ఐఏఎస్ లకు హైకోర్టులో షాక్! By Nikhil 16 Oct 2024 DOPT ఉత్తర్వులను సవాల్ చేస్తూ IAS అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు
Konda Surekha: కొండా సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్..కేబినెట్ నుంచి ఔట్! By Nikhil 16 Oct 2024 కొండా సురేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ నుంచి తప్పించాలని రేవంత్ రెడ్డిని ఆదేశించినట్లు సమాచారం. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వరంగల్ | తెలంగాణ
చంద్రబాబు స్కిల్ కేసులో ఈడీ దూకుడు.. భారీగా ఆస్తులు అటాచ్! By Nikhil 15 Oct 2024 గతంలో చంద్రబాబు అరెస్టుకు కారణమైన స్కిల్ కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ కేసులో ఈడీ రూ.23 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. short News | రాజకీయాలు | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి..విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా..! By Nikhil 15 Oct 2024 హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి జరిగింది. అంబర్ పేటలో మద్యంతాగిన ఓ వ్యక్తి ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా పూజారి అడ్డుకున్నాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం