author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
Pulivendula: ముగిసిన ఓటింగ్.. పులివెందులలో వార్ వన్ సైడ్.. ఆ పార్టీదే విజయం?
ByNikhil

హోరాహోరీగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితం ముగిసింది. కడప | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News

ప్రధానితో ఎంపీ సానా సతీష్ బాబు కీలక భేటీ!
ByNikhil

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీ లో మర్యాద పూర్వకంగా కలిశారు. తూర్పు గోదావరి | పశ్చిమ గోదావరి | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

BIG BREAKING: బీఆర్ఎస్ కీలక నేత మృతి.. కేసీఆర్ సంతాపం!
ByNikhil

అశ్వారావుపేట నియోజక వర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక కార్యకర్త, ఉమ్మడి జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు నాగమణి ఈ రోజు మృతి చెందారు. ఖమ్మం | Latest News In Telugu | తెలంగాణ | Short News

HYD Rains: మరో 2 గంటల్లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో హైఅలర్ట్!
ByNikhil

సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

MLC Kavitha: ఇంత దారుణమా?.. షాకింగ్ వీడియో బయటపెట్టిన కవిత!
ByNikhil

ప్రజాపాలన అంటే ఇదేనా? అని ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ కవిత షాకింగ్ వీడియో పోస్ట్ చేశారు. నిజామాబాద్ | కరీంనగర్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

BIG BREAKING: నా మంత్రి పదవికి అడ్డంకి వాళ్లే.. కోమటిరెడ్డి మరో సంచలన ట్వీట్!
ByNikhil

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News

BIG BREAKING: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం!
ByNikhil

ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్న బీఆర్ఎస్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News

Pulivendula ZPTC BY Election: వైఎస్ కంచుకోటలో జడ్పీటీసీ వార్.. ఈ సారి గెలుపు ఆ పార్టీదేనా?
ByNikhil

కడప జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈ సారి గెలుపు ఎవరిదన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News

Advertisment
తాజా కథనాలు