author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ర్యాలీలో చంద్రబాబు-PHOTOS
ByNikhil

కాకినాడ జిల్లా, పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News

TG Govt Jobs: తెలంగాణలో 1623 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి!
ByNikhil

తెలంగాణలోని నిరుద్యోగులకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. 1623 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Latest News In Telugu | Short News

YS Sharmila: మా అన్న అసలు రూపం ఇదే.. జగన్‌పై షర్మిల సంచలన ట్వీట్!
ByNikhil

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి YCP మద్దతు ఇవ్వడంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. కడప | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News

BIG BREAKING: నకిలీ సర్టిఫికేట్లతో 59 మందికి జాబ్స్.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం!
ByNikhil

తెలంగాణలో నకిలీ సర్టిఫికేట్లతో పోలీస్ ఉద్యోగం పొందిన వారి బాగోతం బయటపడింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 59 మంది నకిలీ బోనఫైడ్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్లు పోలీస్ శాఖ తేల్చింది.

Big breaking: పులివెందులలో మరో ఉప ఎన్నిక.. ఈసీ అధికారిక ప్రకటన!
ByNikhil

కడప జిల్లాలో ఖాళీ అయిన కార్పొరేషన్ మునిసిపల్ కౌన్సిలర్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కడప, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం, రాయచోటి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

రాహుల్ సిప్లిగంజ్ - హరణ్య రెడ్డి ఎంగేజ్మెంట్-PHOTOS
ByNikhil

ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ - హరణ్య రెడ్డిల నిశ్చితార్థంపై యువతి బాబాయి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. అధికారికంగా నిశ్చితార్థం వివరాలు ప్రకటిస్తూ తన ఎక్స్ హ్యాండిల్ లో ఫోటోలు పోస్ట్ చేశారు.

YS Jagan: ఏపీ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీఏ కూటమికి జగన్ సపోర్ట్!
ByNikhil

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. రాజకీయాలు | Latest News In Telugu | Short News

Kota: కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం.. సతీమణి కన్నుమూత!
ByNikhil

కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి కన్నుమూశారు. హైదరాబాద్ | Latest News In Telugu | సినిమా | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు