author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు-PHOTOS
ByNikhil

విశాఖ బీచ్ రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. వైజాగ్ | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Jagga Reddy: నువ్వు దేవుడు సామీ.. లైవ్ లో 3 లక్షలు సాయం చేసిన జగ్గారెడ్డి.. వీడియో వైరల్!
ByNikhil

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మంచి మనస్సు చాటారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి రూ.3 లక్షల సాయం చేశారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | మెదక్

BIG BREAKING: వైసీపీకి బిగ్ షాక్.. ఏ క్షణమైనా పేర్ని నాని అరెస్ట్?
ByNikhil

వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

PVNR ఎక్స్ ప్రెస్ వేపై పల్టీలు కొట్టిన కారు-PHOTOS
ByNikhil

హైదరాబాద్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవేపై కారు పల్టీలు కొట్టింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ దాటి అవతలి వైపుకు దూసుకెళ్లింది. Latest News In Telugu | Short News

Nidhi Agarwal: అందాల నిధి.. హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న పవన్ హీరోయిన్!
ByNikhil

పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్-PHOTOS
ByNikhil

ఓయూలో నూతన హాస్టల్ భవనాలు, రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన, కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ | Latest News In Telugu | రాజకీయాలు | Short News

BIG BREAKING: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఈసీ కీలక ప్రకటన!
ByNikhil

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఈ రోజు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Bura Narsaiagh Goud: నల్గొండ పరువు తీయకు.. రాజగోపాల్ రెడ్డిపై సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

మంత్రి పదవి, మంత్రి పదవి అని అడుక్కుంటూ నల్గొండ జిల్లా పరువు తీస్తున్నావంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు | Latest News In Telugu | Short News

Revanth Reddy: కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తాం.. రేవంత్ సంచలన ప్రకటన!
ByNikhil

ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తే కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లి పదవి తొలగించారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదేం పైశాచిక ఆనందం అని ప్రశ్నించారు. Latest News In Telugu | Short News

BIG BREAKING: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం!
ByNikhil

తెలంగాణ కాంగ్రెస్ PAC సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రులతో న్యాయ సలహా సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు.

Advertisment
తాజా కథనాలు