author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
KCR-Kavitha: బిడ్డనైనా వదిలిపెట్టా.. కేసీఆర్ ఓల్డ్ వీడియో వైరల్!
ByNikhil

కవిత బహిష్కరణ నేపథ్యంలో కేసీఆర్ కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎంత పెద్దవారు ప్రవర్తించినా బయటకు పంపిస్తామని ఆ వీడియోలో స్పష్టం చేశారు కేసీఆర్.

BIG BREAKING: నన్నే సస్పెండ్ చేస్తారా?.. కవిత సంచలన నిర్ణయం!
ByNikhil

బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురి కావడంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కవిత వద్దు.. హరీష్ ముద్దు.. కేసీఆర్ సంచలన నిర్ణయం!
ByNikhil

హరీష్‌ రావు టార్గెట్ గా MLC కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో దుమారం లేపాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. కవిత హాట్ కామెంట్స్ చేసిన కాసేపటికే.. బీఆర్ఎస్‌ ట్విట్టర్‌లో హరీష్‌కు మద్దతుగా ట్వీట్ చేసింది.

#30YearsSinceCBNbecameCM: చంద్రబాబు ఓల్డ్ ఫొటోలు వైరల్.. సీఎం@30 ఏళ్లు!
ByNikhil

చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయింది. విజయవాడ | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News

మోదీకి చైనాలో ఘన స్వాగతం పలికిన భారతీయులు-PHOTOS
ByNikhil

చైనా పర్యటనలో భాగంగా తియాజింగ్‌ చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడ భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని సైతం వారితో ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు-PHOTOS
ByNikhil

కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థానిక మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సు లో ప్రయాణించారు. ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Kotam Reddy Sridhar Reddy: నా హత్యకు కుట్ర.. కోటంరెడ్డి సంచలన ప్రెస్ మీట్!
ByNikhil

తనపై తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర అంటూ వైసీపీ ప్రచారం చేస్తోందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరు | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

నితిన్ గడ్కరీ నాకు దగ్గర.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాదు.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ByNikhil

తనకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చాలా దగ్గర అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ | Short News | Latest News In Telugu

BIG BREAKING: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర.. వెలుగులోకి షాకింగ్ వీడియో!
ByNikhil

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి కుట్ర జరిగిందన్న వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ ఐదుగురు రౌడీ షీటర్లు మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు