author image

Manogna alamuru

IND-PAK : పాక్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన భారత్..చాలు వెళ్ళండి అని రిప్లై
ByManogna alamuru

కాశ్మీర్ తమ జీవనాడి అంటూ పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. విదేశీ భూభాగం మీకు జీవనాడి ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

TS: జపాన్ కంపెనీలతో కీలకమైన ఒప్పందాలు..సీఎం రేవంత్ రెడ్డి
ByManogna alamuru

ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి పెద్ద కంపెనీల ప్రతినిధులను కలిశారు. ఇందులో భాగంగా మారుబెనీ, సోనీ వంటి సంస్థలతో పెట్టుబడుల ఒప్పందాలను కుదర్చుకున్నారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Gold: లక్షకు చేరువలో బంగారం.. ధర తగ్గే ఛాన్స్ ఉందా? కొనేందుకు ఇది సరైన సమయమేనా?
ByManogna alamuru

ప్రస్తుతం ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న రోజులు. ఇలాంటి సమయంలో బంగారం మీద పెట్టుబడులు పెడితే..మంచిది అంటున్నారు. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Ram Mohan Naidu: గ్లోబల్ యంగ్ లీడర్ గా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపిక
ByManogna alamuru

ఆంధ్రప్రదేశ్ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఎకానామిక్ ఫోరం గ్లోబల్ యంగ లీడర్ జాబితాలో ఆయన చోటు సంపాదించుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా పైకి..
ByManogna alamuru

ఫైనాన్షియల్ స్టాక్స్ లో కొనుగోళ్లు ఎక్కువగా ఉండడంతో మార్కెట్ ఈరోజు లాభాల బాటలో పయనించడమే కాక మంచి ముగింపును కూడా ఇచ్చాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ.. రాజస్థాన్ కు మరో ఓటమి
ByManogna alamuru

ఐపీఎల్ లో మొట్టమొదటిసారి సూపర్ ఓవర్ కు ఓ మ్యాచ్ దారి తీసింది. ఈరోజు జరిగిన ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్ లో రెండు టీమ్ లు పోటీపోటీగా ఆడాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Chat GPT: డాక్టర్లకు తెలియలేదు..కానీ చాట్ జీపీటీ గుర్తుపట్టింది..
ByManogna alamuru

అమెరికాలో ఓ పిల్లాడికి ఎదురైన సమస్యను చాట్ జీపీటీ అవలీలగా గుర్తుపట్టింది. పదిహేడు మంది డాక్టర్లు చేయలేని పనిని చాట్ జీపీటీ చేసింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: మీ అంతట మీరే వెళ్ళిపోండి..మేము ఖర్చులు భరిస్తాం..ట్రంప్ ఆఫర్
ByManogna alamuru

పూర్తిగా వలసలను అరికట్టే వరకూ నిద్రపోయేది లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో స్వీయ బహిష్కరణ చేసుకునే వాళ్ళకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

HYD: హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..
ByManogna alamuru

హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ

AP: విశాఖలో టీసీఎస్ భారీ క్యాంపస్..99పైసలకే భూమి లీజు
ByManogna alamuru

ఏపీలో క్యాంపస్ పెట్టడానికి అతి పెద్ద టెక్ కంపెనీ ముందు వచ్చింది. మంత్ర లోకేశ్ చొరవతో విశాఖలో టీసీఎస్ రూ.1, 370 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్ | వైజాగ్

Advertisment
తాజా కథనాలు