మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు ఇవ్వరు. ఇప్పటివరకు గార్డియన్ ఎవరైనా ఉంటే మైనర్లకు అకౌంట్లు తెరవొచ్చును. కానీ తాజాగా ఆర్బీఐ పదేళ్ల వారు కూడా అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిన్న ఇండియా వచ్చారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వీరివురూ సుంకాలు, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ వంటి అంశాలపై చర్చించారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ముంబై ఇండియన్స్ ఈరోజు చితక్కొట్టింది. ఇప్పటి వరకు అస్సలు ఆడని హిట్ మ్యాన్ వీరబాదుడు బాదాడు. అతనికి తోడు సూర్యకుమార్ కూడా మెరుపులు మెరిపించడంతో ముంబై అద్భుతంగా మ్యాచ్ గెలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
హిట్ మ్యాన్ రోహిత్ ఐపీఎల్ లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటికి సగం ఐపీఎల్ అయిపోయింది. ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. కానీ ఈరోజు చెన్నై జరుగుతున్న మ్యాచ్ లో మాత్రం రోహిత్ చితక్కొడుతున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా మరో 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆదేశ పోలీసులు ఇంటర్ పోల్ ను కోరారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 16, 347 ఉపాధ్యాయుల పోస్ట్ లను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఈస్టర్ పండుగ సందర్బంగా కాల్పుల విరమణకు ఆదేశాలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
14 ఏళ్లు ముఖ్యమంత్రి.. 15 ఏళ్లు ప్రతిపక్ష నేత.. 28 ఏళ్లకే ఎమ్మెల్యే.. 30 ఏళ్ల వయసులోనే మంత్రి 45 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం..ఇదీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రికార్డ్ లు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
బీజేపీకి ఓటు వేయకపోతే కుక్కలు, పందులు, పిల్లులు, గొర్రెలు, ఒంటెలు, మేకలు పుడతారని కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
టామ్ కామ్ తో పాటూ టెర్స్, రాజ్ గ్రూప్ లతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/13/AVoqIGfFKktwFd1ev2Ce.webp)
/rtv/media/media_files/2025/04/22/dXzWVXPaRsyoRbLxMH2M.jpg)
/rtv/media/media_files/2025/04/20/UoLNtu70iaZVEHugGxsk.jpg)
/rtv/media/media_files/2025/04/20/6Oyt7Ouo8IEhW1Udai3W.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-50-3.jpg)
/rtv/media/media_files/2025/04/20/wJVaNyNEhvvXNLDyNHvJ.jpg)
/rtv/media/media_files/2024/11/09/EpBNuv55XLiPRqBHwwUG.jpg)
/rtv/media/media_files/2025/04/20/IwEwam9Q8VUKsBIeJuCM.jpg)
/rtv/media/media_files/2025/04/20/uhlnWMUWYi7TuSvbPM6Y.jpg)
/rtv/media/media_files/2025/04/20/vhSOWJbdZrPJpWoIHmIV.jpg)