భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోట నుంచి ఇస్రో మరో ప్రయోగం పీఎస్ఎల్వీ 61 నింగిలోకి దూసుకెళ్లింది. సరిహద్దుల్లో ఎల్లప్పుడూ నిఘా ఉండడం కోసం ఇస్రో దీన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
కోలకత్తా ఆశలపై వర్షం నీళ్ళు చల్లేసింది. టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం అయిపోయింది. ముఖ్యంగా బ్రేక్ తర్వాత ఐపీఎల్ చూసి ఎంజాయ్ చద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఆపరేషన్ కి కు ముందే భారత్, పాక్ కు సమాచారం ఇచ్చిందని...అది నేరం అని ఆయన విమర్శించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Indus Waters Issue: సింధుజలాలపై తుల్ బుల్ ప్రాజెక్టును(The Tulbul project) 1980లో చేపట్టారు. కానీ దీనిని..... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పహల్గాందాడి తర్వాత జరిగిన భారత్, పాక్ యుద్ధంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ పక్కా వ్యూహంతో పాకిస్తాన్ ను దెబ్బ కొట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
యాక్టర్స్ సైఫ్ అలీఖాన్, టబు , నీలం, సోనాలీ బింద్రేలను నిర్దోషులుగా తేల్చుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో సవాల్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | నేషనల్
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతూనే ఉంది. ఐీఎఫ్ దాడుల్లో ఒక్క రోజులోనే 115 మంది మరణించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
విదేశాలకు పంపే డబ్బు మీద ఐదుశాతం పన్ను విధించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో కొత్త రికార్డ్ ను సాధించాడు. డోహా డైమండ్ లీగ్ 2025లో చరిత్రను సృష్టించాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది. ఈనెల 10న మొదట ఒప్పందం చేసుకున్నారు. దాన్ని 18వ తేదీ వరకు పొడిగించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/18/oaQ2ZmqxEByFBz9agmnq.jpg)
/rtv/media/media_files/2025/05/17/w6u33CxsCkpNZ0zrKZY9.jpg)
/rtv/media/media_files/2025/03/08/j3P72Ah4ISjZqiADbD67.jpg)
/rtv/media/media_files/2025/05/17/AjrvaRgDEhSWdOnFzlLO.jpg)
/rtv/media/media_files/2025/05/17/AxJrxsAtFXCocEJxP9sd.jpg)
/rtv/media/media_files/2025/05/17/BSqxAi5OKk6enm7cIHkY.jpg)
/rtv/media/media_files/2025/05/17/GzJAlFu7FMXMxycT70qo.jpg)
/rtv/media/media_files/money7.jpeg)
/rtv/media/media_files/2025/05/17/k2bDKFzYO6zuQnKqnE7r.jpg)
/rtv/media/media_files/2025/05/17/rZnysSyDTkj5i55Q7GD5.jpg)