author image

Manogna alamuru

By Manogna alamuru

అమెరికా ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్స్‌లో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఒకటి. ప్రస్తుతం రెండు జరుగుతున్న యుద్ధాలలో అమెరికా ప్రమేయం ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

ఈరోజు అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గాయి. ఒక్కరోజులోనే 1500 దాకా పసిడి దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1580 తగ్గి రూ.76,556కి చేరుకుంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

By Manogna alamuru

బెంగళూరులో ఓ ఇన్‌స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్‌‌కు చేదు అనుభవం ఎదురైంది. అది కూడా ఓ పదేళ్ళ పిల్లాడ చేతిలో. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

 ట్రంప్ విజయం వల్ల ఎవరికి లాభం ఉన్న లేకపోయినా ఎలాన్ మస్క్ పంట మాత్రం బాగా పండుతోంది. ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు అమాంతం ఒక్కసారి పెరిగిపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

అమెజాన్‌తో సహా ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్‌లలో అమ్మకాలు చేసేవారిపై ఈ రజు ఈడీ రైడ్స్ చేసింది. దేశ వ్యాప్తంగా 24 మంది ఇళ్ళల్లో ఈడీ సోదాలు జరిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

బ్లూవాల్‌ ను విజయంతంగా ఛేదించి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి రెడీ అయ్యారు  డొనాల్డ్ ట్రంప్. అయితే చివరి వరకు కమలా హారిస్ గట్టి పోటీనే ఇచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

అమెరికా అధ్యక్షుడుగా ఉన్నన్ని రోజులూ లైఫ్ ఛాలా రిచ్‌గా ఉంటుంది. వాళ్ళకు బాధ్యతలు ఎన్ని ఉంటాయో సౌకర్యాలు కూడా అంతకంటే ఎక్కువే ఉంటాయి.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

 131 ఏళ్ళ చరిత్రను తిరగ రాసారు  రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. విరామం తర్వాత మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం నమోదు చేసుకున్నారు. కమలా హారిస్ మీద గ్రాండ్ విక్టరీ కొట్టి శ్వేత భవనంలోకి అడుగుపెడుతున్నారు ట్రంప్...Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు ప్రశాంతంగానే సాగుతున్నాయి. అక్కడక్కడా సాంకేతిక సమస్యలు, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్‌లో లోపాలు ఎదురైనప్పటికీ అవి వెంటవెంటనే సాల్వ్ అయిపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

రిపబ్లిక్ పార్టీ అభ్యర్ధి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య మెలానియా తో కలిపి ఆయన ఓటు వేయడానికి వచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు