స్టూడెంట్స్ కు ట్రంప్ సర్కార్ శాపంలా మారింది. అడ్డదిడ్డంగా నిబంధనలు పెడుతూ వారి భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది. టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
Manogna alamuru
అయితే తాజాగా బయటపడ్డ ఉపగ్రహ చిత్రాల్లో పాకిస్తాన్ లోని మురిద్ లో ఉన్న భూగర్భ స్థావరాలు కూడా నాశనం అయ్యాయి అని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కెనడాను ఎలా అయినా అమెరికాలో కలిపేసుకోవాలని కంకణం కట్టుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీని కోసం ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అంతరిక్షాన్ని ఏలేద్దామనుకున్న ఎలాన్ మస్క్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. వరుసగా మూడోసారి స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ షిప్ రాకెట్ మోసారి విఫలమైంది. గాల్లోనే పేలిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దేశంలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో పాటూ ఎంటర్ అయిన నైరుతి రుతుపవనాలు వలన ఈ సారి పుష్కలంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వాతావరణం
స్టెల్త్ లక్షణాలతో మీడియం-వెయిట్, డీప్-పెనెట్రేషన్ ఫైటర్ జెట్‌ను సృష్టించడం లక్ష్యంగా దీన్ని తయారు చేయనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దంచికొట్టింది. లక్నో మీద జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఆడిన ఆర్సీబీ క్వాలిఫయర్ 1 కు దూసుకెళ్లింది. దాంతో పాటూ టేబుల్ లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద అమెరికా అధ్యక్షడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. పుతిన్ నిప్పుతో ఆడుకుంటున్నారని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ లోని తయారయ్యే వస్తువులనే వాడాలని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఈరోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఉదయం ప్రారంభం నుంచే సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల భయం స్టాక్ మార్కెట్ ను కూడా ప్రభావితం చేస్తోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/17/PgCs0nb1ZMHPNIdSZcQs.jpg)
/rtv/media/media_files/2025/05/28/amv4bfBI4hK8ndsy2a3m.jpg)
/rtv/media/media_files/2025/05/28/nvZ9lSf7BVzbhfMWHPph.jpg)
/rtv/media/media_files/2025/01/17/VMgZT0BXl7jnoD0eL44L.jpg)
/rtv/media/media_files/2025/04/27/RBOdzRYd4lqrk2eYAn5f.jpg)
/rtv/media/media_files/2025/05/28/0gwEbAxYshclES7h0LtI.jpg)
/rtv/media/media_files/2025/05/28/KoOgapFjon8WnjaElgoX.jpg)
/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
/rtv/media/media_files/2025/04/24/vQ153XcUzzXZZr6PTn2k.jpg)
/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)