మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ ఎంపికయ్యారు. ఫైనల్ రౌండ్‌లో టాప్ 4 లో మార్టినిక్, పొలెండ్, థాయ్‌లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Manogna alamuru
ఇరాన్ లో ముగ్గురు భారతీయులు కనిపించకుండా పోయారు. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
గాజాలో ఆకలి కేకలు తారాస్థాయికి చేరుకున్నాయి. సరైన ఆహారం దొరక్క అక్కడి ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. దీంతో అక్కడ ఫుడ్ ఉన్న ఫుడ్ గోదాములపై దాడులు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పాకిస్తాన్ కు రష్యా ఆయుధాలను సప్లై చేస్తోంది ..దీని కోసం బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది...ఈ వార్తలకు చెక్ పెట్టింది మాస్కో. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా ప్రభుత్వ బాధ్యతలకు ఎలాన్ మస్క్ టాటా బైబై చెప్పేశారు. డోజ్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు డోజ్ పరిస్థితి ఏంటి? Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఐపీఎల్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ముంబయ్ గెలిచి క్వాలిఫయర్ 2 కు వెళ్ళింది. 20 పరుగుల తేడాతో ఓడిపోయిన గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
భారత్ దాడుల్లో చనిపోయిన పాకిస్తానీయులకు సంతాపం తెలియజేస్తూ ప్కటన చేసిన కొలంబియా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
తాజాగా కేంద్రం ఇండిగోను టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో తన విమానాల లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా ముగించాలని ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్న ఎలాన్ మస్క్ కు అధ్యక్షుడు ట్రంప్ ఘనంగా వీడ్కోలు పలికారు. దాంతో పాటూ మస్క్ కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని బహుమతిగా ఇచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
AP 10th Class Result Controversy: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి విద్యార్థుల మార్కులు గందరగోళం............. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/06/01/NBxsas55UlwXCZBgFsGb.jpg)
/rtv/media/media_files/2025/05/31/2YYg9ZJ7JezDBuYExIdQ.jpg)
/rtv/media/media_files/2025/05/31/SaXWcyAqSLEy8gVRb17t.jpg)
/rtv/media/media_files/2025/05/31/UON90GY5y7eDtgNCnU0l.jpg)
/rtv/media/media_files/2025/04/08/9NQjgmN8BaKOhH4LOzFk.jpg)
/rtv/media/media_files/2025/05/31/odDvNroY5pmVfr8FBjP3.jpg)
/rtv/media/media_files/2025/05/31/s10ImBYrLZlPNLei10BN.jpg)
/rtv/media/media_files/2025/05/31/uKvcnj5LQdjyRZf3BRwz.jpg)
/rtv/media/media_files/2025/05/31/zU0ULbg1ojHfcPFy7uiO.jpg)
/rtv/media/media_files/2025/03/15/MWFwx96Vm9rW8Z2g9RUc.jpg)