ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందు ప్రసారం చేసిన ఓ యాడ్ ఇప్పుడు ఆర్సీబీ గెలిచాక మళ్ళీ పాపులర్ అవుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Manogna alamuru
ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీని అందుకుంటోంది. మొత్ంత 20 కోట్లు ఈ జట్టు సొంతం అయ్యాయి. రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కు రూ.12.5 కోట్లు దక్కాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఐపీఎల్ 2025 ముగిసింది. ఆర్సీబీ టైటిల్ విన్నర్ గా నిలిచింది. దాంతో పాటూ టోర్నీ మొత్తానికి మరికొంత మంది టాపర్లుగా నిలిచారు. ఎవరెవరు ఏమేమీ గెలుచుకున్నారు...కింది ఆర్టికల్ లో.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Shreyas Iyer: లాస్ట్ ఇయర్ కొలకత్తా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఛాంపియన్.. అప్పుడు కెప్టెన్ శ్రేయస్ Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ నిరీక్షత ర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్ ను గెలుచుకుంది. పంజాబ్ పై ఆరు పరుగులు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ ఈ సాలా కప్ నమ్దే కల నెరవేరింది. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పద్దెనిమేళ్ళగా ఒక జట్టును ఎవరైనా వదలకుండా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. కప్ గెలిచినా గెలవకపోయినా టీమ్ తో ఉండి ముందుకు నడిపించాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పద్దెనిమిదేళ్ళ ఆర్సీబీ కల ఈ ఇయర్ నెరవేరింది. ఎంతో మంది ప్లేయర్లు వచ్చి వెళ్ళారు..కెప్టెన్లు మారారు. కానీ ఈ ఏడాది కెప్టెన్ అయిన రజత్ పాటీదార్ ఒక్కడికే కప్ ను గెలిచిన ఘనత దక్కింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 191 పరుగుల టార్గెట్ ను పంజాబ్ కు ఇచ్చింది. ఇందులో విరాట్ 43 పరుగులు పరుగులు కొట్టాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ లో ప్రసత్తుం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది. మొదట లేకపోయినా ఆర్సీబీ నెమ్మదిగా ఫామ్ లోకి వచ్చింది.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/06/04/0GjXip3gJ5r7icxTuNWq.jpg)
/rtv/media/media_files/2025/06/04/F9NFBdLrdXI2SieRciwY.jpg)
/rtv/media/media_files/2025/06/04/7d4EcwH5VEnCascdqIXJ.jpg)
/rtv/media/media_files/2025/06/04/t9uwuQhByF9DotYKUoI5.jpg)
/rtv/media/media_files/2025/06/04/9x1Hh05RXb4NvdH6jD0q.jpg)
/rtv/media/media_files/2025/06/04/h88rt8POlxctr57asAV9.jpg)
/rtv/media/media_files/2025/06/03/1ij8y2tPNvvsvHQncV5i.jpg)
/rtv/media/media_files/2025/06/04/Kn8KTKWlJ9VvVwfdrmgI.jpg)
/rtv/media/media_files/2025/06/03/skGL5OrQocrvg80rdDvu.jpg)
/rtv/media/media_files/2025/06/03/oxgeB3TyNn18oXPxFXGC.jpg)