author image

Manogna alamuru

LA: రణ రంగంగా లాస్ ఏంజెలెస్..2వేల మంది నేషనల్ గార్డ్స్ ను దింపిన ట్రంప్
ByManogna alamuru

  ఇమ్మిగ్రేషన్ దాడులను ఖండిస్తూ లాసం ఏంజెల్ెస్ ఫెడరల్ బిల్డింగ్ బయట ఆందోళనకారులు చేస్తున్న నిరసన ఉద్రిక్తమవుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

BIG BREAKING: ట్రంప్ పై తిరుగుబాటు.. ఆందోళనకారులపై ఫైరింగ్.. అమెరికాలో హై టెన్షన్
ByManogna alamuru

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఫెడరల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిని అణిచివేయడానికి ట్రంప్ 2 వేల మంది నేషనల్ గార్డ్స్ ను పంపించారు. టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News

Rinku-Priya Engagement: రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్..అఖిలేష్ యాదవ్ సహా 300మంది అతిథులు
ByManogna alamuru

క్రికెటర్ రింకు సింగ్ , ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు లక్నోలోని సెంట్రమ్ లో జరగనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్ | నేషనల్

Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు..హత్యాయత్నం
ByManogna alamuru

కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షం నుంచి పోటీ చేస్తున్న మిగ్యుల్ ఉరిబ్ టర్బేపై హత్యాయత్నం జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manipur: మణిపూర్ లో మరోసారి టెన్షన్స్..ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్
ByManogna alamuru

మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కుకీ, మైటీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అరంబై టెంగోల్ సభ్యుడిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మైటీలు ఆందోళనలకు దిగారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

French Open: మట్టికోర్టు మహారాణి కోకో గాఫ్..
ByManogna alamuru

మట్టికోటకు మహారాణిగా కోకో  గాఫ్ అవతరించింది. ఫ్రెంచ్ ఓపెన్‌‌ టెన్నిస్ గ్రాండ్‌‌స్లామ్ టోర్నీలో అమెరికా స్టార్ కోకో గెనంబర్ వన్ గా నిలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Bengaluru: బెంగళూరు తొక్కిసలాటలో కుట్రకోణం? ఎన్ఐఏ దర్యాప్తు
ByManogna alamuru

 విధాన సౌధ వద్ద జరిగిన విజయోత్సవంలో ఓ మంత్రి కుమారుడు పాల్గొనడం..మ్యాచ్ కు ముందే విజయోత్సవ సంబరాల కోసం అనుమతి అడగడం లాంటివి సందేహాలకు దారి తీస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Poverty: ఇండియాలో గణనీయంగా తగ్గిన పేదరికం..వరల్డ్ బ్యాంక్
ByManogna alamuru

2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదరిక రేటు 2022-23లో 5.3 శాతానికి తగ్గిందని తాజా ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడించింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Ind-Eng: ఇంగ్లాండ్ టెస్ట్ కు భారత్ షెడ్యూల్ ఇదే..
ByManogna alamuru

ఇంగ్లాండ్ 5 టెస్ట్ సీరీస్ ల కోసం టీమ్ ఇండియా సిద్ధం అవుతోంది . ఈ నెల 20 నుంచి మ్యాచ్ లు మొదలువుతాయి. ఈ మొత్తం సీరీస్ కు సంబంధించిన వివరాలు కింది ఆర్టికల్ లో.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

USA: వెంటనే నిర్మూలించడం..ఉగ్రవాదంపై పాక్ కు అమెరికా అల్టిమేటం
ByManogna alamuru

 ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని...ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని అమెరికా చట్ట సభ్యుడు బ్రాడ్ షెర్మన్ అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు