నైజీరియాలో చాలా దారుణం జరిగింది. నైజీరియాలోని సెంట్రల్ బెన్యూ రాష్ట్రంలోని యెలెవాటా గ్రామంలో ముష్కరులు పెద్ద ఎత్తున దాడి చేశారు. ఇందులో 100 మంది దాకా మరణించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
అమెరికా తమ 250వ ఆర్మీ డే ను ఘనంగా జరుపుకుంది. వేలమంది సైనికులు ఇందులో పాల్గొన్నారు. అయితే దీనికి పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ ను మాత్రం పిలవలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనిలో అవి దారుణంగా దెబ్బతిన్నాయని చెబుతోంది. దానికి సంబంధించిన ఫొటోలను కూడా బయటపెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పశ్చిమాసియా మండుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. రెండుసార్లు ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇప్పుడు ఇరాన్ కూడా దాడులు ప్రారంభించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 213/2 స్కోరుతో ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వాళ్ళ అణుస్థావరాలే లక్ష్యంగా క్షపణులను ప్రయోగిస్తోంది. అసలెందుకు ఈ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అహ్మదాబాద్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. దీనిపై ఏఏబీ దర్యాప్తు చేపట్టింది. బ్లాక్ బాక్స్ దొరికితేనే కానీ అసలు విషయం తెలియదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
నిన్న అహ్మదాబాద్...ఇవాళ ముంబయ్. నిన్న జరిగిన ప్రమాదం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇవాళ ముంబై నుంచి బయలుదేరిన ఫ్లైట్ భయపెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మరణించిన పైలెట్లలో కెప్టెన్ సుమిత్ సభర్వాల్ తన 90 ఏళ్ళ తండ్రిని చూసుకోవడానికి ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఈ భీకర దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/06/15/zIfhkacpBLejn4PIKBLz.jpg)
/rtv/media/media_files/2025/05/08/1WoufSR6fi9IeTFhLX9y.jpg)
/rtv/media/media_files/2025/06/15/4SvnsUnm9cZC8PSdUEez.jpg)
/rtv/media/media_files/2025/06/14/WEg450iUsUHM8YWy2Z3T.jpg)
/rtv/media/media_files/2025/06/13/2G7fCjuYHOmOUVNlh50c.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-16-at-12.27.00-PM-jpeg.webp)
/rtv/media/media_files/2025/06/12/sFYvNskENFNrTzV4Fjhw.jpg)
/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
/rtv/media/media_files/2025/06/13/e4AXNKRABDDUILAIQ894.jpg)
/rtv/media/media_files/2025/06/13/qwxbhOXGSlVYSRIBp3ot.jpg)