author image

Manogna alamuru

Iran-Israel: రెచ్చిపోతున్న ఇరాన్..ఇజ్రాయెల్ పైనా దాడులు
ByManogna alamuru

ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇటు అమెరికా సైనిక స్థావరాలపైనా..అటు ఇజ్రాయెల్ పైనా ఒక్కసారే దాడులకు తెగబడుతోంది. టెహ్రాన్లో బాంబులు పేలుతుండడంతో అక్కడ సైరన్లు మోగుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ట్రంప్ ప్రకటనే కారణం
ByManogna alamuru

నిన్న నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లోకి వచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటన మార్కెట్ మీద ప్రభావం చూపించింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

US Army Bases: మిడిల్ ఈస్ట్ లోని  అమెరికా కీలక స్థావరాలు ఇవే..
ByManogna alamuru

ప్రపంచంలో ఎక్కడ గొడవున్నా నేనున్నా అంటూ అమెరికా దూరుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. చెప్పపెట్టకుండా ఉన్నట్టుండి దాడులు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Iraq: సీజ్ ఫైర్ అని చెప్పిన కొన్ని నిమిషాలకే బాగ్దాద్ లో పెద్ద పేలుళ్లు
ByManogna alamuru

ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నామని అమెరికా ప్రకటించిన కాసేపటికే ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో పెద్ద పెద్ద పేలుళ్ళు వినిపించాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Gulf Countries: గల్ఫ్ కంట్రీస్ గగనతలం మూసివేత
ByManogna alamuru

అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ దాడులు చేపట్టింది. ట్రంప్ యుద్ధం ముగిసిందని ప్రకటించింది కానీ ఇరాన్ మాత్రం ఏం లేదు అని చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Iran: మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..అమెరికాపై దాడులు మొదలెట్టిన ఇరాన్
ByManogna alamuru

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇప్పుడు దానికి ప్రతీకారంగా ఆ దేశం నాలుగు దేశాల్లో యూఎస్ ఆర్మీ బేస్ లపై దాడి చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Uranium: ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ఎక్కడ? దాడుల విషయం తెలిసి ముందే దాచేసిందా..
ByManogna alamuru

ఇరాన్ లో యురేనియం నిల్వలు చాలా ఎక్కువ ఉన్నాయి. వీటిపై అగ్రరాజ్యం అమెరికా కన్ను ఎప్పటి నుంచో ఉంది. వాటి కోసమే దాడులు కూడా చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Ind-Eng: పంత్ మళ్ళీ సెంచరీ..వైరల్ గా మారిన సెలబ్రేషన్స్
ByManogna alamuru

లీడ్స్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ లో వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ మళ్ళీ సెంచరీ నమోదు చేశాడు. దీని తర్వాత అతను చేసిన సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Iran: రహస్య స్థావరంలో ఇరాన్ సుప్రీం లీడర్..ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో..
ByManogna alamuru

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు అంట. ఆయన కనుసన్నుల్లో నడిచే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ లో సీనియర్ అధికారుల కూడా తెలియదు అని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Stock Market: స్టాక్ మార్కెట్ పై బలంగా వార్ దెబ్బ..25 వేల దిగువకు నిఫ్టీ
ByManogna alamuru

అంతర్జాతీయ మార్కెట్లతో పాటూ భారత స్టాక్ మార్కెట్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ఈరోజు నిఫ్టీ 141పాయింట్లు కోల్పోయి 25 వేల దిగువకు పడిపోయింది.  Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు