మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇతనితో పాటూ మిగతా ఐదుగురికి కూడా కోర్టు రిమాండ్ విధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

Manogna alamuru
దివాలా తీసిని మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్ ను లులూ ఇంటర్నేషనల్ షాపింగ్స్ మాల్స్ సొంతం చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం నెలకొంది. అదే ఇన్ సైడర్ ట్రేడింగ్. ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో కొనగోళ్ళకు ఇది గొప్ప సమయం..డీజేటీ అని చేసిన పోస్టే దీనికి కారణం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
నిన్నటి ఆసియా, అమెరికా మార్కెట్ల ఊపు ఇవాళ భారత స్టాక్ మార్కెట్లకు వచ్చింది. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన 90 రోజుల పాస్..మార్కెట్లు ఎదుగుదలకు కారణమయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ప్రధాని మోదీ పాత పోస్ట్ మళ్ళీ తెర మీదకు వచ్చింది. 14 ఏళ్ల క్రితం చేసిన ఆ పోస్ట్‌లో రాణా కేసును ఉద్దేశిస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ దౌత్య విధానాలను మోదీ తీవ్రంగా మోదీ ఎండగట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ముంబయ్ పేలుళ్ల సూత్రధారులు ఇద్దరు. అందులో ఒకరు తహవూర్ రాణా అయితే మరొకరు హెడ్లీ. రాణాను భారత్ తీసుకువచ్చారు కానీ..హెడ్లీని తీసుకురావడం మాత్రం అసాధ్యం అంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఆఫ్ఘనిస్థాన్ లో ఆంక్షలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఇన్నాళ్ళు అక్కడ మహిళలు మాత్రమే బాధితులు అనేుకుంటున్నారు అందరూ కానీ కాదని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
తన ఇంటి కరెంట్ బిల్లు రూ.లక్ష వచ్చిందంటూ మండి ఎంపీ కంగనా రౌనత్ చేసిన గొడవ రాజకీయ చర్చకు కారణమైంది. ఇది బీజేపీ, కాంగ్రెస్ గొడవగా మారింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఈమధ్య కాలంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది అలహాబాద్ హైకోర్టు. తాజాగా అత్యాచార కేసులో బాధితురాలిదే తప్పు అంటూ తీర్పు ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ముంబయ్ పేలుళ్ళ కేసలో ప్రధాన సూత్రధాని అయిన తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు అర్థరాత్రి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
/rtv/media/media_files/2025/04/14/OSt0VMkBu0VBKAzUrdZG.jpg)