author image

Sameera

Trump VS Iran: ఈసారి బుల్లెట్ మిస్ కాదు..ట్రంప్ పై ఇరాన్ ప్రత్యక్ష బెదిరింపులు
BySameera

ఇరాన్ పై అమెరికా దాడులు చేయడం కచ్చితం అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి చర్యలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పై ఇరాన్‌ ప్రత్యక్ష బెదిరింపులకు పాల్పడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Ayatollah-Ali-Khamenei: ఇరాన్ ను శాసిస్తున్న అంతులేని శక్తి.. ఎవరికీ లొంగని సుప్రీం లీడర్ ఖమేనీ..
BySameera

20 రోజులుగా ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ఉంది. రోజురోజుకూ అక్కడ మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అమెరికా కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Lawrence Bishnoi Gang: రెచ్చిపోతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..ఢిల్లీ, కెనడాల్లో వరుస కాల్పులు
BySameera

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మళ్ళీ రెచ్చిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు రోజులుగా వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. అలాగే కెనడాలో కూడా కాల్పులకు పాల్పడింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Iran: గగనతలాన్ని మూసేసిన ఇరాన్..అమెరికా దాడి చేస్తుందనే భయంతోనే..
BySameera

ఇరాన్ లో ఆందోళనలు ఎక్కువ అవుతుండడంతో అమెరికా దాడికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA: పాకిస్తాన్, రష్యాలతో సహా  75 దేశాలకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత
BySameera

అక్రమ వలసదారుల విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 75 దేశాల వీసా ప్రాసోసింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Trump- Iran: నిరసనలు కొనసాగించండంటూ ట్రంప్ పోస్ట్..ఇరాన్ మరణాలు వేలల్లో అంటున్న నివేదికలు..
BySameera

ఇరాన్ లో ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. నిరసనలు కొనసాగించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Chips Packet: చిప్స్ ప్యాకెట్లో బొమ్మ.. కట్ చేస్తే కన్ను పోయింది.. ఈ వార్త తెలిస్తే ఇక చిప్స్‌ ముట్టుకోరు!
BySameera

చిప్స్ ప్యాకెట్ పాపం ఓ పిల్లవాడి కళ్ళనే ఏకంగా పోగొట్టేలా చేసింది. ఒడిశాలో ఓ పిల్లాడు చిప్స్ ప్యాకెట్ లో దొరికిన బొమ్మను మంటల్లో వేయడంతో భారీ పేలుడు సంభవించి చిన్నారి అంధుడిగా మారిపోయాడు.  Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Nipah Virus: భారత్ లో నిఫా వైరస్ డేంజర్ బెల్స్.. ఎలా సోకుతుందో తెలుసా?
BySameera

భారత్ లో నిఫా వైరస్ కలకలం మళ్ళీ రేగింది. ఇద్దరు నర్సులు దీని బారిన పడడంతో పశ్చిమ బెంగాల్ ఎయిమ్స్ హెచ్చరికలను జారీ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

T20 World Cup 2026: బంగ్లాదేశ్ కు బిగ్ షాక్ ఇచ్చిన ICC.. T20 ప్రపంచకప్లో బిగ్ ట్విస్ట్!
BySameera

బంగ్లాదేశ్ కు ఐసీసీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించే సమస్య లేదని తేల్చి చెప్పేసింది.   Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

AI Deal: గూగుల్, ఆపిల్ ఏఐ ఒప్పందం...భయపడుతున్న ఎలాన్ మస్క్
BySameera

టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, ఆపిల్ మధ్య ఏఏఐకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. ఇది ఇప్పుడు మరో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ను భయపెడుతోంది. టెక్నాలజీ | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు