author image

Sameera

Trump Warning: తొందరగా తేల్చి చెప్పండి...లేకపోతే తీవ్ర పరిణామాలు..హమాస్ కు ట్రంప్ హెచ్చరిక
BySameera

గాజాలో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 21 సైత్రాలను రూపొందించారు. దీనికి ఇప్పటికే ఇజ్రయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Earth Quake: సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో 6.9 తీవ్రతో భూకంపం...
BySameera

సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఇది 6.9గా నమోదయింది. దీని వలన సముద్రంలో అలజడులు ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Peace Plan: గాజా శాంతికి ట్రంప్ 21 సూత్రాల ప్రణాళిక.ఏముంది ఇందులో..
BySameera

ఇజ్రాయెల్ , హమాస్ మధ్య యుద్ధం ముగించేందుకు ట్రంప్ 21 శాంతి సూత్రాల ప్రణాళికనురూపొందించారు. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం కూడా తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bangladesh: బంగ్లాదేశ్ లో మళ్ళీ ఉద్రిక్తతలు..ఇండియాలో కలుస్తామంటున్న మైనార్టీలు
BySameera

బంగ్లాదేశ్ లో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారాయి. అక్కడి మైనార్టీలు ఇండియాలో కలుస్తామంటూ ఆందోళనలు ప్రారంభించారు.  నిరసనలతో చత్తో గ్రామ్ అట్టుడుకుతోంది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Indonesia: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్..100 మంది శిథిలాల కింద
BySameera

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ ఓ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలింది. దీని శిథిలాల కింద 65 మంది చిక్కుకున్నారు. ఒక విద్యార్థి మృతి చెందాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

London: లండన్ లో జాత్యాహంకారం...గాంధీ విగ్రహంపై గ్రాఫిటీతో పిచ్చిరాతలు
BySameera

లండన్ లో జాత్యాహంకారం మితి మీరిపోయింది. భారతీయులపై వివక్షను మరోసారి బయట పెట్టారు. అక్కడ గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు రాస్తూ తమ బుద్ధిని బయటపెట్టుకున్నారు.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Israel-Hamas: అమెరికా చెప్పింది.. యుద్ధం ఆపేస్తా..నెతన్యాహు
BySameera

గాజాలో యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు.  యుద్ధ ముగింపుకు అమెరికా సూచించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాకు ఆయన ఒప్పుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Asia Cup 2025: ఆటగాళ్ళు వచ్చేశారు కానీ.. కప్ మాత్రం ఇంకా రాలేదు.. ఏం జరుగుతోంది?
BySameera

నా చేతి నుంచి ట్రోఫీ తీసుకోలేదు కాబట్టి...దానిని ఎప్టికీ తిరిగినవ్వని భీష్మించుకుని కూర్చున్నారు పాకిస్తాన్ మంత్రి నఖ్వీ. ఒకరోజు గడిచినా ఇప్పటికీ ట్రోపీ, మెడల్స్ భారత్ ఆటగాళ్ళను చేరుకోలేదు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Team India: రోహిత్ ను ఫాలో అయిన కెప్టెన్ స్కై..సెలబ్రేషన్స్ మూమెంట్ చూశారా..
BySameera

టీ 20 వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ సెలబ్రేషన్స్  అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే మూమెంట్ ను కెప్టెన్ స్కై ఫాలో అయ్యాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

PM Modi: ఆట అయినా...యుద్ధమైనా...విజయం మనదే..ప్రధాని మోదీ
BySameera

ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు