author image

Sameera

India-Pakistan: 4 లక్షల మంది మహిళలపై లైంగిక వేధింపులు.. పాక్ సైన్యం దుర్మార్గాలను బయటపెట్టిన భారత్!
BySameera

భారత్ పై బురద చల్లాలని ప్రయత్నించిన ప్రతీసారీ పాకిస్తాన్ కు భంగపాటు తప్పడం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మహిళలు, శాంతిభద్రతలపై బహిరంగ చర్చ జరిగింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

US-Pakistan: పాక్ నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల తరలింపు..గుట్టు చప్పుడు కాకుండా డీల్..
BySameera

అమెరికా , పాకిస్తాన్ రహస్యంగా ఖనిజాలకు సంబంధించి ఒక కొత్త వ్యూహాత్మక ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీంట్లో పాక్ తన దేశం నుంచి అరుదైన ఖనిజాలను అమెరికాకు పంపించనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Student In USA: ఈసారి టార్గెట్ ఓపీటీ..భారతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాక్
BySameera

విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. అమెరికాలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఓపీటీ ప్రోగ్రామ్ ను పూర్తిగా ఎత్తేయాలని బిల్లును ప్రవేశపెట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Trump Tariffs: మళ్ళీ టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్.. వాటిపై 25% సుంకాలు!
BySameera

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ సుంకాల మోత మోగించారు. ఈ సారి భారీ ట్రక్కులు మీద 25 శాతం సుంకాలను విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Chicago: ఇల్లినాయిస్ లో నేషనల్ గార్డ్స్..వదిలిపెట్టేది లేదంటున్న ట్రంప్
BySameera

ప్రస్తుతం అమెరికాలో ఇల్లినాయిస్ , అధ్యక్షుడు ట్రంప్ ల మధ్య యుద్ధం నడుస్తోంది. ఇల్లినాయిస్ గవర్నమెంట్ ఎంత ప్రయత్నించినప్పటికీ...ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Vijay Devarakonda: అయ్యో మొన్న నిశ్చితార్థం.. ఈరోజు యాక్సిడెంట్.. నేను సేఫ్ అటున్న రౌడీ హీరో
BySameera

శుభమాని మొన్నే నిశ్చితార్ధం చేసుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ కారు నిన్న రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు దెబ్బ తిన్నా విజయ్ సేఫ్ గా ఉన్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Shut Down Effect: షట్ డౌన్ మరింత తీవ్రతరం.. డెమోక్రాట్ రాష్టాలకు నిధులు నిలిపేసిన ట్రంప్
BySameera

అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లో ఉంది. దీని కారణంగా ప్రభుత్వానికి నిధులు ఆగిపోయాయి. దీని కారణంగా అధ్యక్షుడు ట్రంప్ షికాగో కు 2.1 బిలియన్ల నిధులను ఆపేశారు.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Indian Students: అమెరికాకు నో చెబుతున్న భారత విద్యార్థులు..జూలై-ఆగస్టులో 50శాతం తగ్గుదల
BySameera

ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు రావడానికి మొగ్గు చూడం లేదు. ట్రంప్ ప్రభుత్వం పెడుతున్న కండిషన్లకు వారు దారులు వెతుక్కుంటున్నారని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Gaza Peace Plan: గాజా పీస్ ప్లాన్ పై పాక్ తో పాటూ ముస్లిం దేశాల అసంతృప్తి..వెనక్కు వెళ్ళే ఛాన్స్?
BySameera

యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన పీస్ ప్లాన్ కు హమాస్ అంగీకారం తెలిపింది. ఇజ్రాయెల్ ఇంతకు ముందే ఒప్పుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA: విదేశీ ఉద్యోగులపై సెనేటర్ల ప్రశ్నలు..టీసీఎస్ కు లేఖ
BySameera

హెచ్ 1బీ వీసాలపై అమెరికా చాలా పట్టుదలగా ఉంది. ముందే చెప్పినట్టుగా అక్కడ ఉన్న కంపెనీలకు సెనేటర్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు