author image

Sameera

Mrs Universe: మిసెస్ యూనివర్శ్ గా భారత మహిళ షెర్రీ సింగ్..48 ఏళ్ళల్లో మొదటిసారి..
BySameera

భారత మహిళ మొట్టమొదటిసారిగా మిసెస్ యూనివర్శ్ టైటిల్ గెలుచుకున్నారు. 48 చరిత్రలో భారతీయురాలు కిరీటం ధరించడం ఇదే మొదటిసారి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Hydropower Project : చైనాకు పోటీగా బ్రహ్మపుత్రపై భారత్ మాస్టర్ ప్లాన్..6.4 లక్షల కోట్లతో  భారీ ప్రాజెక్ట్..!
BySameera

భారత్, చైనాలను అనుసంధానిస్తూ ప్రవహించే నది బ్రహ్మపుత్ర. దీనిపై చైనా ఇప్పటికే భారీ ప్రాజెక్టును మొదలెట్టింది. ఇప్పుడు భారత్ కూడా ఈ నదిపై మాస్టర్ ప్లాన్ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Trump On India: ట్రంప్ ను నెత్తిమీద పెట్టుకున్న పాక్ ప్రధాని..మోదీ ఒక అద్భుతమన్న అమెరికా అధ్యక్షుడు
BySameera

ఇజ్రాయెల్ పార్లమెంట్ లో నిన్న ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. పాక్, బారత్ ల మధ్య యుద్ధాన్ని ఆపింది ట్రంపేనని ఆ దేశ ప్రధాని షెహబాజ్ మరో సారి పొగిడారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Gaza Peace: గాజా శాంతి ఒప్పందంలో మొదటి దశ పూర్తి..దీని తరువాత ఏం జరగబోతోంది?
BySameera

గాజా శాంతి ప్రణాళికలో మొదటి దశ పూర్తయింది. రెండు వైపులా బందీలు విడుదల అయ్యారు. ఇప్పుడు దీని తరువాత ఏంటి ? రెండో దశకు హమాస్ అంగీకరిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Women's World Cup: మళ్ళీ ఓడిన టీమ్ ఇండియా..వైజాగ్ లో ఆస్ట్రేలియా చేతిలో..
BySameera

మహిళల వన్డే ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. విశాఖలో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఆసట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. : Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

telugu Big Boss 9: దివ్వెల కాదు దువ్వాడ..బిగ్ బాస్ లోకి మాధురి దుమ్ము లేపే ఎంట్రీ.. తొలి రోజే షాకింగ్ కామెంట్స్!
BySameera

బిగ్ బాస్ తెలుగు తొమ్మది సీజన్ లోకి దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చి అందరీ సర్ ప్రైజ్ చేసింది. బంధాలు బంధుత్వాలు లేవు...గెలుపు ఒక్కటే లక్ష్యం అని చెప్పింది. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్

Canada Ex PM: కేటీ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని..లాస్ ఏంజెలెస్ తీరంలో డేటింగ్..
BySameera

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో..పదవి నుంచి తప్పుకున్నాక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫేమస్ పాప్ గాయనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Rape Case: బెంగాల్ వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్ట్
BySameera

పశ్చిమ బెంగాల్ లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఈ కేసులో తాజాగా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు ఎవరన్నది మాత్రం వివరాలు తెలపలేదు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

US-China Trade War: అమెరికాపై చైనా కన్నెర్ర..ద్వంద్వ ప్రమాణాలు అంటూ ఆగ్రహం
BySameera

చైనాపై కోపంతో ట్రంప్ ఆ దేశానికి 100 శాతం అదనపు సుంకాలను విధించారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని దుయ్యబట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

PAK-AFGHAN WAR: పరువు పోయిందిగా.. పాక్ సైనికులను పరిగెతిస్తున్న అఫ్గాన్ దళాలు.. వీడియోలు వైరల్!
BySameera

ఆఫ్ఘాన్ లో వైమానిక దాడులు చేసి కయ్యానికి కాలు దువ్వింది పాకిస్తాన్. దానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది. ఇప్పుడు ఆఫ్ఘాన్ పాకిస్తాన్ సైన్యాన్ని పరుగెట్టించి మరీ చంపుతోంది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు