author image

Sameera

USA: అమెరికన్లే అమెరికాను వద్దనుకుంటున్నారు..సర్వేలో షాకింగ్ నిజాలు
BySameera

అమెరికా పౌరసత్వం కోసం ఇతర దేశాలు వాళ్ళు ఏళ్ళకు ఏళ్ళు నిరీక్షిస్తుంటే..సొంత దేశం వాళ్ళు మాత్రం మాకు వద్దు రా బాబోయ్ అంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

UN: జమ్మూ-కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే..యూఎన్‌లో మరోసారి స్పష్టం
BySameera

జమ్మూ-కాశ్మీర్‌లోని భారత్ ఎల్లప్పుడూ అంతర్భాగమేనని 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా భారత శాశ్వ ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. అది విడదీయరాని అనుబంధం అని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Nobel Peace Prize Winner Machado :మహాత్మా గాంధీ ఆదర్శం..నోబెల్ శాంతి బహుమతి విన్నర్ మచాదో
BySameera

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరీనా మచాదో తనకు ప్రేరణ మహాత్మా గాంధీ అని చెప్పారు. ఆయన సలిపిన స్వాతంత్ర పోరాటం నుంచే తాను స్ఫూర్తిని పొందానని తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

MH: మహారాష్ట్ర మహిళా వైద్యురాలి ఆత్మహత్యలో రాజకీయ ఒత్తిడి? సూసైడ్ నోట్‌లో ఎంపీ పేరు..
BySameera

మహారాష్ట్ర డాక్టర్ ఆత్మహత్య కేసులో ఇప్పటికే ఎస్‌ఐ, మరొకరిపై చర్యలు తీసుకున్నారు. పోలీసులను సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ కేసులో ఒక ఎంపీ కూడా ఉన్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BIG BREAKING: అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం..నలుగురు పరిస్థితి విషమం
BySameera

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. హోవార్డ్ యూనివర్శిటీ సమీపంలో గృహప్రవేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Kurnool Bus Accident: లాగితే విడిపోతూ..దయనీయ స్థితిలో మృతదేహాలు..బిడ్డను హత్తుకుని తల్లి ఆహుతి
BySameera

బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. తప్పించుకునే వీలు లేక ఎక్కడి వాళ్ళు అక్కడే మంటలకు ఆహుతి అయిపోయారు. కర్నూలు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్

Bus Accident: వందల ఫోన్లు పేలి..మంటలు తీవ్రతరమై..కర్నూలు బస్సు ప్రమాదం ప్రాథమిక నివేదిక
BySameera

బస్సు లగేజీలో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగి..భారీ ప్రాణ నష్టానికి దారి తీసిందని గుర్తించారు.  కర్నూలు | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్

New York: న్యూ యార్క్‌లో రెండిళ్ళను తగులబెట్టిన దీపావళి బాణాసంచా
BySameera

న్యూయార్క్‌లోని క్వీన్స్ సౌత్‌ ఓజోన్ సాక్కకలోని దీపావళి బాణాసంచా కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో రెండు ఇళ్ళు కాలిపోగా..ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bus Accident: కర్నులూ బస్సు ప్రమాదంలో గుర్తు తెలియని మృతదేహం..వివరాల కోసం ప్రకటన
BySameera

ఈరోజు తెల్లవారు ఝామున జరిగిన వ్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ అందరినీ కలిచి వేసింది. దీనిపై ఇప్పటికే పూర్తి వివరాలు తెలిశాయి. అయితే ఇందులో ఒక మృతదేహాన్ని గుర్తుపట్టలేకపోయారు. కర్నూలు | Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్

Stock Market: నిన్న ఫుల్ బూమ్...ఈరోజు ఫుల్ లాస్‌లో స్టాక్ మార్కెట్
BySameera

నిన్న నిఫ్టీ ఆల్ టైమ్ హై ని చూసింది. కానీ ఇవాళ అంతకంతా కిందకు పడిపోయింది. ఈరోజు ఉదయం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు ఎర్ర రంగును పూసుకున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు