author image

Sameera

Russian Oil: రష్యా చమురు ట్యాంకర్ యూటర్న్.. సరఫరాలో భారత్ కు అంతరాయం
BySameera

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొత్తానికి అనుకున్నది సాధించారు. భారత్ కు సరఫరా అవుతున్న రష్యా చమురుకు అంతరాయం కలిగించగలిగారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Montha Effect: మొంథా తుఫాను ఎఫెక్ట్..కోతకు గురైన శ్రీశైలం జాతీయ రహదారి
BySameera

మొంథా తుఫాను రెండు రోజుల పాటూ ఏపీపి వణికించేసింది. భారీ వర్షాలకు భారీగానే ఆస్తి నష్టం సంభవించింది. విపరీతమైన వానలు డిండి జలాశయం ఉప్పొంగి శ్రీశైలం జాతీయ రహదారి దెబ్బతింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్

lawrence bishnoi: పంజాబ్ సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కాల్పులు..మాదే బాధ్యత అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
BySameera

కెనడాలోని ప్రముఖ పంజాబీ సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనికి తామే బాధ్యత వహిస్తున్నామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Cloud Seeding: బోలెడు ఖర్చు పెట్టి ఢిల్లీలో మేఘమథనం..చుక్క కూడా పడని వాన
BySameera

ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ చేయించింది. దీని కోసం 3.21 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ కాస్తా విఫలం అయి..ఒక్క కూడా వర్షం పడలేదు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Pak Minister: భారత్ చేతిలో ఆఫ్ఘాన్ కీలుబొమ్మ.. మళ్ళీ నోరు పారేసుకున్న పాక్ మంత్రి
BySameera

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ భారత్ పై మళ్ళీ నోరు పారేసుకున్నారు.  ఇండియా చేతిలో ఆఫ్గాన్ కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Pak-Afghan: యుద్ధం అంచున పాక్, ఆఫ్ఘాన్..విఫలమైన టర్కీ శాంతి చర్చలు
BySameera

తాజాగా టర్కీలో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో...ఇరు దేశాలు మళ్ళీ యుద్ధంలోకి దిగనున్నాయని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

H-1b Visa: హెచ్ 1బీ వీసా ఫీజు ఎఫెక్ట్..డోర్స్ క్లోజ్ చేసిన టెక్ దిగ్గజాలు
BySameera

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ 1 బీ వీసా ఫీజులను లక్షల డాలర్లకు పెంచేశారు. ఈ దెబ్బతో యూఎస్ టెక్ దిగ్గజ కంపెనీలన్నీ తమ డోర్లను క్లోజ్ చేసేశాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

LUKOIL: ఆస్తులు అమ్మకుంటున్న రష్యా చమురు సంస్థలు..ట్రంప్ ఆంక్షల ఎఫెక్ట్
BySameera

ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపించేందుకు రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఇందులో ఒకటైన లుక్ ఆయిల్ కీలక చర్యలను చేపట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BIG BREAKING: రియో డి జనీరోలో యాంటీ గ్యాంగ్స్ పై దాడి..64 మంది మృతి
BySameera

రియో డి జనీరోలో భారీ యాంటీ గ్యాంగ్ విధ్వంసం సృష్టించింది. వీరు చేసిన దాడిలో పోలీసు అధికారుల సహా 64 మంది మృతి చెందారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Montha Cyclone: మొంథా తుఫానుపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ..ఆర్ & బీ శాఖకు ప్రత్యేక ఆదేశాలు
BySameera

మొంథా తుఫాన్ ప్రభావం & క్షేత్రస్థాయి పరిస్థితులపై ముంబాయి నుంచి ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు