author image

Sameera

Sheikh Hasina: పెళ్ళి రోజునే మరణశిక్ష..నవంబర్ 17 షేక్ హసీనాకు స్పెషల్ డే
BySameera

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు నిన్న మరణశిక్ష విధించింది.  మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ శిక్షను విధించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bihar: బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ, జేడీయూ పోటీ
BySameera

బీహార్ కొత్త ప్రభుత్వం కోసం ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే సమావేశం అవుతోంది. ఇందులో మంత్రులతో పాటూ స్పీకర్ పదవి కోసం కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

India-US: ముగింపుదశకు చేరుకున్న అమెరికా-భారత్ వాణిజ్య డీల్..టారిఫ్ లపై కూడా తగ్గింపు?
BySameera

అమెరికా, భారత్ ల మధ్య ట్రేడ్ డీల్ లోని మొదటి దశ ముగింపుకు దగ్గరగా ఉందని తెలుస్తోంది. తొందరలోనే దానిని ప్రకటిస్తారని..దీని తర్వాత సుంకాలపై కూడా 50 శాతం తగ్గింపు ఉంటుందని చెబుతున్నారు.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Delhi Blast Update: హమాస్ తరహా దాడులకు ప్లాన్..ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో సంచలన విషయాలు
BySameera

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ విషయంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా ఉగ్రవాదులు ఢిల్లీ బాంబు పేలుడు కన్నా ముందు 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడుల తరహా ఇక్కడ కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

I Bomma: అవమానాలు భరించలేకే ఐబొమ్మకు రూపం.. రవి గురించి వెలుగులోకి నిజాలు
BySameera

డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్య, అత్త అవమానించడం వల్లనే అతను ఐబొమ్మను మొదలెట్టాడని చెబుతున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్

IPL 2026: జడేజా, సంజూ శాంసన్ డీల్ కన్ఫార్మ్..టీమ్ లు మారిన ప్లేయర్లు
BySameera

ఐపీఎల్ 2026కు సంబంధించి రవీంద్ర జడేజా డీల్ సక్సెస్ అయింది. అతను సీఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్ కు చేరుకున్నాడు. ఇక సంజుశాంసన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులోకి వచ్చారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Bihar Elections: బీహార్ పాలిటికల్స్ లో బిగ్ ట్విస్ట్.. సీఎంగా చిరాగ్ పాశ్వాన్?
BySameera

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. జేడీయూతో కలిసి ఓట్లను కొల్లగొట్టింది. అయితే ఈ సారి నితీశధ్ సీఎం అవుతారా లేదా అనేది మాత్రం సందిగ్ధంగా మారింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

J&K Police Station Blast: దర్యాప్తు చేస్తూ సీనియర్ పోలీసు అధికారి, మెజిస్ట్రేట్ తో సహా తొమ్మిది మంది..
BySameera

నౌగామ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన పేలుడులో ఇప్పటికి తొమ్మిది మంది చనిపోయారు. ఇందులో సీనియర్ పోలీసు అధికార, మెజిస్ట్రేట్ తో పాటూ తొమ్మిది మంది ఉన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bihar Elections 2025: డబ్బున్నోళ్ళదే ప్రజాస్వామ్యం.. బీహార్ ప్రజల ఎన్నికల తీర్పు
BySameera

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక మెజారిటీతో గెలిచింది. అయితే ఇందులో కూడా బాగా డబ్బులున్న నాయకులనే ప్రజలు ఎన్నుకొన్నారు. పేద వారిని కన్నెత్తి కూడా చూడలేదు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Election Facts: మధ్యప్రదేశ్ నుంచి బీహార్ వరకు.. బీజేపీ గెలుపు వెనుక ఉన్న ఓటర్లు వాళ్లే.. ఇంట్రెస్టింగ్ లెక్కలు!
BySameera

దేశంలో మహిళా ఓటర్లు కింగ్ మేకర్లుగా మారారు. చాలా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి తరలి రావడమే కాక.. అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు