భారత్ తూర్పు సరిహద్దులో భారీ రక్షణ, పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా సిలిగురిలో మూడు కొత్త ఆర్మీ బేస్ లను ఏర్పాటు చేస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో వెనిజులాపై కత్తి కట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ నెపంతో ఆ దేశంపై చాలా రోజులుగా దాడులు చేస్తూనే ఉన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కింద కొత్త ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా వన్డే పోరు ఈ రోజు నుంచే మొదలవనుంది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాంచీ వేదికగా మ్యాచ్ జరగనుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
టర్రీ తీరంలో రష్యాకు చెందిన ట్యాంకర్లపై దాడులు జరిగాయి. గంటల వ్యవధిలో మానవ రహిత ఆయుధాలు ట్యాంకర్లపై అటాక్ చేశాయి. ఈ దాడులు చేసింది తామేనని ఉక్రెయిన్ ప్రకటించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
శ్రీలంకలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి దిత్వా తుఫాను కూడా తోడైంది. దీంతో అక్కడ ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు? కొడుకు అడిగినా, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం సైలెంట్ గా ఎందుకుంది?
BySameera
పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు? ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ప్రశ్న ఇది. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లు, కొడుకు ఎవరు అడిగినా ఆయనను చూపించడం లేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
చైనాలో హాంకాంగ్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగుల్చింది. 48 గంటలు గడుస్తున్నా మంటలు పూర్తిగా ఆరలేదు. కృత్రిమ వర్షం, గన్ పౌడర్ లాంటివి ఏవీ వాటిని నియంత్రించలేకపోయాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఎయిర్ పొల్యూషన్ దేశ రాజధాని ఢిల్లీ వాసులకు నరకం చూపిస్తోంది. దాదాపు మూడు నెలలుగా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రంగా ఉంది. తాజాగా ఇది మరింత దిగజారిపోయింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
వైట్ హౌస్ దగ్గర కాల్పులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ గా తీసుకున్నారు. కాల్పులు జరిపిన వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/11/30/siliguri-2025-11-30-11-29-03.jpg)
/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
/rtv/media/media_files/2025/04/15/eOdO3pnUVtAbbZsTrBqX.jpg)
/rtv/media/media_files/2025/11/30/first-match-2025-11-30-09-09-10.jpg)
/rtv/media/media_files/2025/11/30/virat-2025-11-30-08-05-01.jpg)
/rtv/media/media_files/2025/11/28/ditwa-2025-11-28-12-14-52.jpg)
/rtv/media/media_files/2025/11/28/imran-khann-2025-11-28-11-42-57.jpg)
/rtv/media/media_files/2025/11/27/hongkong-2025-11-27-07-18-52.jpg)
/rtv/media/media_files/2025/11/28/delhi-2025-11-28-10-21-30.jpg)
/rtv/media/media_files/2025/11/28/green-card-2025-11-28-09-42-46.jpg)