author image

Sameera

Putin: హై సెక్యూరిటీ మధ్యలో పుతిన్..మలాన్నీ ప్యాక్ చేసే భద్రతా వలయం
BySameera

మన దేశం ఎన్ని కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లను చేసినా..ఆయన భద్రతా సిబ్బంది మాత్రం ఎప్పుడూ పుతిన్ ను చుట్టుముట్టే ఉంటారు. దీని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA-Venezuela: వెనిజులాపై దాడులకు సిద్ధమైన అమెరికా..హింట్ ఇచ్చిన ట్రంప్
BySameera

మాదకు ద్రవ్యాలను సప్లై చేస్తుందనే ఆరోపణలతో వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆ దేశ పడవలపై చాలాసార్లు దాడులు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BREAKING: లెంజడరీ నిర్మాత కన్నుమూత
BySameera

ఏవీఏం స్టూడియో అధినేత, లెజండరీ నిర్మాత ఎం. శరవణన్ కన్నుమూశారు. వయసు మీద పడడంతో పాటూ కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు.: Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్

Afghanistan: 80 వేల మంది చూస్తుండగా మరణశిక్ష..కాల్చి చంపిన 13 ఏళ్ళ బాలుడు
BySameera

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల రూల్స్ విచిత్రంగా దారుణంగా ఉంటాయి. అక్కడ మరణశిక్షలు విధిస్తే..ప్రజల ఎదురుగానే దాన్ని అమలు చేస్తారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Putin Tour: ఈరోజు నుంచే రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన...కీలక ఒప్పందాలపై సంతకాలు
BySameera

రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఇటీవల అమెరికా అధ్యక్షుడు పుతిన్ అదనపు సుంకాలు విధించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ ఓటమి..చెత్త ఫీల్డింగ్ వల్లనే
BySameera

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సీరీస్ లో రెండో మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారీ లక్ష్యాన్నిచ్చినా సఫారీలు దాన్ని ఛేదించేశారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Pakistan: పాకిస్తాన్‌లో మహిళలపై తీవ్ర అణచివేత.. అత్యాచారం చేసిన వారికి శిక్ష లేదు.. షాకింగ్ లెక్కలు!
BySameera

బయట ప్రపంచానికి నీతులు చెప్పే పాకిస్తాన్ తన దేశంలో మహిళలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ దేశంలో స్త్రీల పరిస్థితి దారుణంగా ఉంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Rupee: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.. 90 రూ.లకు చేరుకున్న డాలర్ విలువ
BySameera

భారత కరెన్సీ రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి విలువ ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 90 రూ.గా ఉంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

India-Russia: పుతిన్ పర్యటనకు ముందు కీలక ఒప్పందాన్ని ఆమోదించిన రష్యా
BySameera

రేపు, ఎల్లుండి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. దీని కంటే ముందు రష్యా కీలక ఒప్పందంపై ఆమోదం తెలిపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

India-Pakistan: ఛీఛీ అన్నీ అబద్ధాలే.. పాకిస్తాన్ పై మండిపడ్డ భారత్
BySameera

శ్రీలంకకు సహాయం అందిస్తున్న తమ దేశ విమానానికి ఇండియా ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ నిరాకరించిందని పాకిస్తాన్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు