author image

Sameera

Ajith Pawar Plane Crash: అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్.. పైలట్ శాంభవి పాఠక్ గురించి సంచలన విషయాలు!
BySameera

అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఆయనతో పాటూ విమానంలో ఉన్న అందరూ చనిపోయారు.  ఇందులో పైలెట్ శాంభవి పాఠక్ కూడా ఉన్నారు.  ఈమె గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Venezuela: డీల్ ను ఒప్పుకోవడానికి 15 ని. మాత్రమే టైమ్..డెన్సీ రోడ్రిగ్జ్‌ వీడియో లీక్‌
BySameera

తమ డిమాండ్లు అంగీకరిస్తారా.. లేక చస్తారా అని అమెరికా దళాలు బెదిరించినట్లు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ మాట్లాడిన వీడియో ఒకటి లీక్ అయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Snow Storm: అమెరికాను కప్పేసిన మంచు తుఫాను..8 వేల విమానలు రద్దు
BySameera

అమెరికాను మంచు ముంచేసింది.  దాదాపు 11 రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. దాంతో పాటూ అత్యంత కనిష్ట ఉష్ఱోగ్రతలు నమోదవుతున్నాయి.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA: మినియాపోలిస్ లో మరోసారి ICE కాల్పులు..ఓ వ్యక్తి మృతి
BySameera

నిన్న అమెరికాలోని మినియాపోలిస్ లో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. ఫెడరల్ అధికారులు 37 ఏళ్ళ అలెక్స్ జెప్రీ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Cosmic Smile: జాబిల్లి నవ్వింది..నిన్న ఆకాశంలో అద్భుతం..త్రిగ్రహ సంయోగం..
BySameera

జనవరి 23న నిన్న ఆకాశంలో అద్భుతం జరిగింది. ఆకాశంలో మూడు గ్రమాలు కనువిందు చేశాయి. చంద్రుడు, శని, నెప్ట్యూన్ కలిసి స్మైలీ ఆకారంలో ఒకే ప్రాంతంలో దగ్గరగా కనిపించారు.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Trump Vs Hamas: హమాస్ను అంతం చేసే దమ్ము ట్రంప్కు ఉందా? ఆ సంస్థ బలం ఏంటో తెలుసా?
BySameera

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్‌ను బెదిరించారు. కానీ గాజా స్ట్రిప్ లో హమాస్ తన బలాన్ని రోజు రోజుకూ పెంచుకుంటోంది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Elon Musk: బోర్డ్ ఆఫ్ పీస్ కాదు జస్ట్ పీస్..గాజా శాంతి మండలిపై మస్క్ సెటైర్లు
BySameera

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సెటైర్లతో దాడి చేశారు. తాజాగా ఆయన స్థాపించిన బోర్డ్ ఆఫ్ పీస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Putin: ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం రష్యా ఆస్తులు ఇచ్చేస్తా..పుతిన్
BySameera

ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. ఆ దేశ పునర్నిర్మాణానికి అమెరికా ఫ్రీజ్ చేసిన రష్యా ఆస్తులను విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA-Iran: ఇరాన్ పై అమెరికా యూటర్న్ తీసుకుందా? యుద్ధానికి రెడీ అవుతోందా?
BySameera

ఇరాన్ తో యుద్ధం చేయమని చెప్పిన అమెరికా యూటర్న్ తీసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ కు దగ్గరగా అమెరికా నావికాదళం అతిపెద్ద నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ వచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Russia-Ukraine war: ఈరోజు నుంచి ఉక్రెయిన్, రష్యా, అమెరికా త్రైపాక్షిక చర్చలు
BySameera

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా మరో అడుగు ముందుకు పడింది. రష్యా, ఉక్రెయిన్, అమెరికాలు ఈరోజు నుంచి రెండు రోజుల పాటూ త్రైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు