author image

Sameera

GOAT HYD TOUR: మెస్సీ మయం అయిన ఉప్పల్ స్టేడియం..గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి
BySameera

కొలకత్తాలో చెత్త చెత్త అయిన ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ టూర్ హైదరాబాద్ లో మాత్ర సూపర్ సక్సెస్ అయింది. ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు అంతా హ్యాపీగా జరిగింది.  Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్

Machado: మచాదో కోసం అమెరికా రహస్య ఆపరేషన్..వేషం మార్చి నార్వేకు..
BySameera

నోబెల్ బహుమతి ప్రదానానికి శాంతి పురస్కార గ్రహీత మరియా కెరీనా మచాదో హాజరుకాలేదు. కానీ నార్వేలో ఆ హోటల్ దగ్గర మాత్రం ఆమె ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Ustad Bhagat Singh: పవన్ డ్యాన్ అదిరిపోయింది..ఉస్తాద్ కొత్త పాట రిలీజ్
BySameera

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీలో కొత్త పాటను రిలీజ్ చేశారు. దేఖ్‌లేంగే సాలా.. చూసినాము చాలా అనే పాటలో పవన్ డాన్స్ ఇరగదీశారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్

TG Elections: డబ్బులు తీసుకుని ఓటెయ్యకపోతే మీకు చుక్కలే.. తెలంగాణ ఎన్నికల్లో కొత్త ట్రెండ్!
BySameera

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు అయిపోయాయి. అయినా కూడా అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఎన్నికల్లో తాము పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్

West Bengal SIR: పశ్చిమ బెంగాల్‌ తొలిదశ సర్ పూర్తి.. 58 లక్షల ఓట్లు తొలగింపు..
BySameera

తొలిదశలో భాగంగా బెంగాల్ రాష్ట్రం మొత్తమ్మీద 58 లక్షలకుపైగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఈసీ తొలగించింది. ఇది పెద్ద వివాదమే రేపుతుందని అంటున్నారు.  Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

GOAT Tour: అభిమానుల కోసం కాదు...అధికారుల కోసం...మెస్సీ టూర్ వీడియోలు వైరల్
BySameera

కోలకత్తాలో మెస్సీ టూర్ ఘోరంగా ఫెయిల్ అయింది. కేవలం పదంటే పది నిమిషాలే గ్రౌండ్ లో ఉండటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Viksit Bharat Shiksha Adhikshan: UGC, AICTE, NCTE రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఎందుకో తెలుసా?
BySameera

ఉన్నత విద్యను ఒకే సంస్థ నియంత్రణలోకి తీసుకు వచ్చేందుకు రూపొందించిన వికసిత భారత్‌ శిక్షా అధీక్షణ్‌ బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Imran Khan Wife: ఇమ్రాన్ ఖాన్ కోసం ఆయన భార్య ఎలాన్ మస్క్ కు బహిరంగ లేఖ
BySameera

ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్‌ను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

H-1B Visa-Trump: హెచ్- 1బీ వీసా ఫీజు పెంపును సవాల్ చేసిన 20 స్టేట్స్..
BySameera

అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలనే ఉద్దేశంతో హెచ్ 1బీ వీసా ఫీజును లక్షల డాలర్లకు పెంచేసారు అధ్యక్షుడు ట్రంప్. అయితే ఈ నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BANK JOBS: బ్యాంక్ ఉద్యోగ అభ్యర్థులకు బిగ్ షాక్.. నియామకాల్లో భారీ మార్పులు!
BySameera

ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించిన పరీక్షల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ పలు మార్పులను సూచించింది. Latest News In Telugu | జాబ్స్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు