ఇవాల్టి నుంచి ఒక కథ..రేపటి నుంచి మరో కథ అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్ తెలంగాణ
Sameera
BySameera
అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. 191 పరుగులు తేడాతో ఓడిపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
సోషల్ మీడియా స్క్రీనింగ్ కారణంగా వీసా అపాయింట్ మెంట్లు అంతకంతకూ వెనక్కు వెళ్ళిపోతున్నాయి. దీనివలన ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఇండియాలో తిరిగినన్ని విమానాలు చాలా దేశాల్లో తిరగవు. ఇక్కడ గగనతలం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. అయినా కూడా భారత్ విమానయాన సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
బీఆర్ఎస్ మళ్ళీ మెరుగుపడుతోందని..రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ కావాలని తనను బద్నాం చేస్తోందని ఆరోపించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
BySameera
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ప్రకృతి భయపెట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తాహెర్‌పుర్ హెలిప్యాడ్‌పై ల్యాండ్ కాలేకపోయింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
కిందటి నెలలో కొత్త లేబర్ కోడ్స్ అమలులోకి వచ్చాయి. దీంతో ఉద్యోగుల జీతం, శాలరీ స్లిప్, అపాయింట్‌మెంట్ వంటివి మారనున్నాయి. ఆ వివరాలు కింది ఆర్టికల్ లో చూడండి.. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
చైనా తన దేశంలో ఉన్న యార్లుంగ్ త్సాంగ్పోపై అతి పెద్ద డ్యామ్ ను నిర్మిస్తోంది. దీని ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద జల విద్యుత్ వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఎపిస్టీన్ ఫైల్స్ అమెరికాను ఎంతలా కుదిపేస్తున్నయో తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు కొత్త పత్రాలను విడుదల చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
జోర్డాన్, ఒమన్ దేశాలతో భారత్ స్నేహంతో పాకిస్తాన్ ప్యాంట్ తడిచిపోతోంది. ముస్లిం దేశాలతో భారత్ బంధం బలపడుతుండడం పాక్ కు ఆందోళన కలిగిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_library/vi/goYrXmWdC6g/hqdefault-906427.jpg)
/rtv/media/media_files/2025/12/21/pakistan-19-2025-12-21-18-40-16.jpg)
/rtv/media/media_files/2025/04/16/tucWr3ER5z9js8uvs1lB.jpg)
/rtv/media/media_files/2025/12/21/flights-2025-12-21-16-50-34.jpg)
/rtv/media/media_files/2025/12/21/kcr-2025-12-21-16-05-04.jpg)
/rtv/media/media_files/2025/10/16/modi-2025-10-16-10-14-18.jpg)
/rtv/media/media_files/2025/11/23/new-labour-codes-2025-11-23-09-53-46.jpg)
/rtv/media/media_files/2025/12/20/china-water-bomb-2025-12-20-18-45-50.jpg)
/rtv/media/media_files/2025/12/20/bill-clinton-2025-12-20-18-17-55.jpg)
/rtv/media/media_files/2025/12/20/india-oman-2025-12-20-17-07-13.jpg)