author image

Sameera

IPL 2026: ముస్తాఫిజుర్ రెహమాన్ కు కేకేఆర్ మరో బిగ్ షాక్.. ఒక్క రూపాయి కూడా రాదా?
BySameera

బంగ్లాదేశ్, భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు పాపం క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ బలైపోయాడు. ఐపీఎల్ వేలంలో కేకేఆర్ కొనుక్కున్నప్పటికీ అతనిని టీమ్ నుంచి తొలగించారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Trump Tariffs: సుంకాలతో 600 బిలియన్ డాలర్లు..టారీఫ్ లపై ట్రంప్ ప్రకటన
BySameera

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలతో దాడి చేశారు. దాదాపు అన్ని దేశాలపైనా టారిఫ్ లను విధించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Nicolas Maduro Case: 92 ఏళ్ల జడ్జి ముందుకు మదురో.. ఈయన చాలా ఫేమస్..
BySameera

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను అరెస్ట్ చేసిన తీసుకొచ్చిన తర్వాత అమెరికా.. న్యూయార్క్ లోని మాన్ హట్టన్ కోర్టులో ప్రవేశపెట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

H-1B Visa: హెచ్ 1 బీ వీసా ఫీజుపై మరింత వేగంగా విచారణ
BySameera

ఈ ఏడాది హెచ్ 1 బీ వీసా కార్యక్రమం మొదలవబోతోంది. కానీ కంపెనీలకు మాత్రం దీని ఫీజుపై ఇంకా క్లారిటీ రాలేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!
BySameera

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. Latest News In Telugu | బిజినెస్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bangladesh: ఇండియాలో లేను..దుబాయ్ లో ఉన్నా..హాదీ హత్య కేసు నిందితుడు
BySameera

బంగ్లాదేశ్ లో విద్యార్థి నాయకుడు హాదీ హత్య పెద్ద సంచలనమే సృష్టించింది. ఇతనిని కరీమ్ మసూద్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ కేసు దర్యాప్తులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Russia-Ukraine: పుతిన్ ఇంటిపై దాడి..వీడియోలు విడుదల చేసిన రష్యా
BySameera

 అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడులు చేసిందని రష్యా ఆరోపణలు చేసింది. దీనిని ఉక్రెయిన్ ఖండించింది. కానీ తాజాగా దాడికి సంబంధించిన వీడియోలను రష్యా రక్షణ శాఖ బయటపెట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA: అమెరికాలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న మీజిల్స్..ప్రయాణికులకు హెచ్చరికలు
BySameera

అమెరికాలో మరో అంటు వ్యాధి విపరీతమైన వేగంతో వ్యాపిస్తోంది. ప్రస్తుతం హాలిడే సీజన్ కావడం, ప్రయాణాలు ఎక్కువగా ఉండడంతో మీజిల్స్ వైరస్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

H-1B visa: ఎక్కువ జీతం ఉంటే మీ పంట పండినట్టే..హెచ్ 1 బీ, గ్రీన్ కార్డ్ విషయంలో కొత్త నిర్ణయం
BySameera

అమెరికా హెచ్‌ 1బీ వీసా, గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియలో భారీ మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వేతనాల ఆధారంగా లాటరీ ప్రక్రియను నిర్వహించున్నట్లు తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Raped & Assaulted: మూడు గంటల పాటూ నరకం..కదులుతున్న కారులో రేప్..
BySameera

లిఫ్ట్ ఇస్తామని కారు ఎక్కించుకున్నారు. మూడు గంటల పాటూ రేప్ చేసి నరకం చూపించి.. తర్వాత రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు.  ఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాద్, గుర్గాం హైవేపై ఈ సంఘటన జరిగింది.  క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు