author image

Bhoomi

Kangana Ranaut Ayodhya: వాహ్..చీరకట్టి..కళ్లకు అద్దాలుపెట్టి..ఆలయంలో చీపురుపట్టి..కంగనా పోస్ట్ వైరల్..!!
ByBhoomi

సోమవారం అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుక కోసం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అయోధ్యకు చేరుకున్నారు. కాంజీవరం చీరకట్టి, బంగారు నగలు ధరించి, కళ్లకు అద్దాలు పెట్టి అయోధ్యలోని హనుమంతుడి ఆలయాన్ని శుభ్రం చేసింది. వచ్చేయ్ రామా వచ్చేయ్ అంటూ ఇన్ స్టాలో పోస్టు చేసింది.

Ayodhya Ram Mandir: ఇస్రో  అయోధ్య శాటిలైట్ ఫొటో ఎంత అద్భుతంగా ఉందో..!!
ByBhoomi

దేశం రామనామస్మరణతో మారుమోగుతోంది. ఈ వేళ అయోద్య నగరానికి సంబంధించి ఓ అపూర్వ చిత్రాన్ని ఇస్రో షేర్ చేసింది. ఇస్రోకు చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంతరిక్షం నుంచి రామ మందిరం ఎలా ఉందో తెలిపే అయోధ్య ఫొటో క్లిక్ చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Khushbhu : ఖుష్భు అత్తతో పీఎం మోదీ భేటీ..కల నిజమైందని సంతోషం..!!
ByBhoomi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలన్న తన అత్తగారి చిరకాల వాంఛను నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ నెరవేర్చారు. తమ భేటీకి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఖుష్బు. తల్లితో కొడుకు మాట్లాడినట్లు ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Ram Mandir: నిర్మలమ్మ గుస్సా...స్టాలిన్ సర్కార్ వివరణ..!!
ByBhoomi

రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు ముందు స్టాలిన్ ప్రభుత్వంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రామభక్తులను బెదిరిస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. జనవరి 22న రామ్‌లల్లా పట్టాభిషేకం కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు. తమిళనాడులో 200 కంటే ఎక్కువ శ్రీరాముని ఆలయాలు ఉన్నాయని..కేంద్ర మంత్రి ఆరోపణలు నిరాధారమైనవని డీఎంకే పేర్కొంది.

AP: వారి ఉద్యోగాలకు ఎసరు..ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..!!
ByBhoomi

అంగన్ వాడీలను తొలగించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ డిమాండ్లను పరిష్కరించాలని 40రోజులుగా అంగన్వాడీలు రోడెక్కి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. వారిని విధుల నుంచి తొలగించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి విగ్రహం కళ్లకు గంతలెందుకో తెలుసా..?
ByBhoomi

అయోధ్య రామమందిరంలో విగ్రహప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈనెల 22న జరగనుంది.రామ్ లల్లా కళ్లకు ఉన్న గంతలు ఈనెల 22న విప్పుతారు. క్రతువులు, హోమాలు, పూజల ద్వారా విగ్రహంలో 50శాతం శక్తి వస్తుందని విశ్వాసం. విగ్రహం ప్రతిష్టించిన నేలలో యంత్ర విన్యాసం చేసిన అనంతరం ఆ శక్తి మరింత పెరగుతుంది. కళ్ల ద్వారా శక్తులు చొచ్చుకువెళ్తాయి. ప్రాణప్రతిష్ట వరకు కళ్లకు గంతలను విప్పరు.

Health Tips : రాత్రి పడుకునేముందు ఈ గింజలు తింటే..షుగర్ కంట్రోల్లో ఉండటం ఖాయం..!!
ByBhoomi

రాత్రి పడుకునేముందు చిటికెడ్ సోంపు తింటే..డయాబెటిస్ పేషంట్లకు బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ కంట్రోల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహంలో మలబద్ధకం సమస్యకు కూడా సోంపు చెక్ పెడుతుంది.

Scheme : నెలకు రూ. 210 పెట్టుబడితే..ప్రతినెలా రూ. 5000 పెన్షన్..ఈ స్కీమ్ తో బోలెడు బెనిఫిట్స్..!!
ByBhoomi

Atal Pension Yojana Scheme: ప్రతినెలా రూ. 210 పెట్టుబడి పెడితే 60ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 5000 చొప్పున పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు