author image

Bhoomi

LPG Gas : సామాన్యుడికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్...గ్యాస్ ధరలపై కీలక నిర్ణయం..!!
ByBhoomi

త్వరలోనే ఎల్పీజీకి సంబంధించి భారీ ప్రకటన.గ్యాస్ ధరలు తగ్గించి పేద, మధ్య తరగతి వర్గాలను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.LPG Gas

Indian Army: నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే భారీగా ఆర్మీ ఉద్యోగాలకు నోటిఫికేషన్..పూర్తివివరాలివే..!!
ByBhoomi

ఈనెల చివరివారంలో ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నివీర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. Agniveer Recruitment 2024

Ayodhya Ram Mandir: ప్రాణ ప్రతిష్ట వేడుక సందర్భంగా  సెలవు ప్రకటించిన రిలయన్స్..అన్ని కార్యాలయాలు బంద్..!!
ByBhoomi

జనవరి 22న రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించారు. దేశంలోని అతి పెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తన ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

High Court: పిల్లల పోషణ బాధ్యత తండ్రిదే..హైకోర్టు సంచలన తీర్పు..!!
ByBhoomi

తల్లి ఉద్యోగం చేసినా, పిల్లలను పోషించే బాధ్యత మాత్రం తండ్రిదేనని జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తండ్రి తన బాధ్యత నుంచి తప్పించుకోలేడని కోర్టు పేర్కొంది. తన భర్తపై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసినప్పటి నుంచి పిల్లల పోషణలో అతడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని నిభా సింగ్ అనే మహిళ హజారీబాగ్‌లోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది.

Ayodhya Ram Mandir: ఆ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు..వచ్చే నెలలో మరింత డిమాండ్..!!
ByBhoomi

అయోధ్యకు పర్యాటకుల తాకిడి మొదలైంది. దీంతో అయోధ్యలో వసతి ప్రయాణ సౌకర్యాలు పెరగనున్నాయి. ఆతిథ్య రంగంలో భారీ విస్తరణ జరిగే అవకాశం ఉంది. శాశ్వత, తాత్కాలిక నియామకాల కింద 20,000 నుంచి 25,000 వరకు ఉండవచ్చు.

Two-Wheelers : భారత్ లో పాపులర్ టూవీలర్స్ ఇవే...వీటికి మార్కెట్లో పిచ్చ క్రేజ్..!!
ByBhoomi

ఇండియాలో టూవీలర్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. చాలా మంది టూవీలర్స్ ను కొనేందుకు ఇష్టపడుతుంటారు. బజాజ్ ప్లాటినా, హీరో స్ప్లెండర్ , హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ హీరో ప్యాషన్ బైకులు మన దేశంలో చాలా పాపులర్.ఫుడ్ డెలవరీ కంపెనీలకు ఈ ఐదు బైకులు బెస్ట్ ఆప్షన్ గా మారాయి.

Pension Scheme : ప్రభుత్వ ఉద్యోగి కానక్కర్లేదు..ఈ స్కీంలో చేరితే 60ఏళ్ల తర్వాత పెన్షన్ గ్యారెంటీ..!!
ByBhoomi

కూరగాయలు అమ్మేవారు, ఇళ్లలో స్వీపర్లు, ఇటుక బట్టీ కార్మికులు, రిక్షా పుల్లర్లు.. ఇప్పుడు వృద్ధాప్యంలో పెన్షన్ పొందవచ్చు. Pension Scheme

Jobs: కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు..ఆ బ్యాంకులో జాబ్ మీదే..పూర్తివివరాలివే..!!
ByBhoomi

బ్యాంక్ ఆఫ్ బరోడా సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ ప్రకటించింది. మొత్తం 38 ఖాళీలను భర్తీ చేస్తుంది. Bank of Baroda Recruitment

Advertisment
తాజా కథనాలు