author image

Bhoomi

PM Modi Bengal Visit: మోదీతో దీదీ భేటీ...ఇది రాజకీయ సమావేశం కాదన్న మమతా.!
ByBhoomi

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు ప్రధాని రూ.7,200 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.అనంతరం బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్ భవన్లో ప్రధానితో భేటీ అయిన మమతా బెనర్జీ ఇది రాజకీయ సమావేశం కాదని..ప్రొటోకాల్ సమావేశం అన్నారు.

Holidays: విద్యార్థులకు అలర్ట్..వరుసగా మూడు రోజులు సెలవులు..పూర్తి వివరాలివే.!
ByBhoomi

School Holidays for 3 Days: విద్యార్థులకు ముఖ్యగమనిక.ఒక విధంగా శుభవార్త అనే చెప్పాలి. వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి.

Anant-Radhika Pre Wedding: అంబానీ కుటుంబ పెళ్లి వేడుకలో ..టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ల సందడి.!
ByBhoomi

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ ఇంట్లో పెళ్లి వేడుక షురూ అయ్యింది. జామ్ నగర్ లో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు భారత క్రికెటర్లు ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, హార్దిక్ పాండ్యాతోపాటు పలువురు ఇతర క్రికెటర్లు ఫ్యామిలీతో కలిసి తళుక్కున మెరిశారు.

Anant-Radhika Pre Wedding: అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్ సంబరాలు షురూ..స్పెషల్ అట్రాక్షన్ గా బాలీవుడ్ స్టార్ కపుల్స్..!!
ByBhoomi

Anant Ambani-Radhika Pre Wedding: బాలీవుడ్ నుంచి రణ్ వీర్, దీపికా పడుకునే, రాణిముఖర్జీ, షారుఖ్ ఫ్యామిలీ, అలియాభట్, రణబీర్ సందడి చేస్తున్నారు.

Anant-Radhika Pre Wedding : అనంత్-రాధికా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో..ఆ పాప్ సింగర్ రెమ్యూనరేషన్ తెలుస్తే షాక్ అవుతారు.!
ByBhoomi

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు ముఖ్య అతిథిలు జామ్ నగర్ చేరుకున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ లో ప్రముఖ పాప్ సింగ్ రిహాన్న షో చేయనుంది. ఆమె రెమ్యూనరేషన్ కింద సుమారు 75కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ షో కోసం రిహాన్నా భారీ సెట్ వేశారు.

TS DSC 2024 : డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది..సోషల్ స్టడీస్  ఇలా ప్రిపేర్ అవుతే జాబ్ గ్యారెంటీ!
ByBhoomi

Telangana DSC Preparation Plan: తెలంగాణ డీఎస్సీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. టీఎస్ డీఎస్సీ కోసం సోషల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ అంశంపై కొన్ని సలహాలు, సూచనలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Scholarship : విదేశాల్లో చదువుకునేవారికి స్కాలర్‌షిప్..దరఖాస్తుకు కొన్నిరోజులే గడువు..అప్లయ్ చేసుకోండిలా.!
ByBhoomi

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కేంద్రంలోని మోదీ సర్కార్ స్కాలర్ షిప్స్ అందిస్తోంది. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కు ఫిబ్రవరి 15 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మార్చి 31తో ముగుస్తుంది. అమెరికా, లండన్ మాస్టర్స్, పీహెచ్డీ చదువులకోసం ఫీజుతో పాటు రూ. 14 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు.

Advertisment
తాజా కథనాలు