ఆంధ్ర అబ్బాయి..అగర్తల అమ్మాయి..ఆశీర్వదించిన త్రిపుర గవర్నర్.!
ByBhoomi

గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ కు నిట్ అగర్తలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. అదే సమయంలో తన సహచర విద్యార్థిని,అగర్తలకు చెందిన దాలియాతో ప్రేమలో పడ్డాడు. ఇంజనీరింగ్ విద్య పూర్తై పై చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.ఉన్నత చదువులు పూర్తయిన తర్వాతనే వివాహం చేసుకోవాలనుకున్నారు. వారి ప్రేమ విషయం పెద్దలకు చెప్పారు. వారు శుభం కార్డు వేశారు.

Egg Bajji : వనపర్తి జిల్లాలో దారుణం.. ప్రాణం తీసిన ఎగ్ బజ్జీ..!
ByBhoomi

వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. మదనాపురం మండలంలోని గోవిందహళ్లికి చెందిన గొల్లి తిరుపతయ్య ఎగ్ బజ్జీ తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. కిందపడిపోయిన తిరుపతయ్య గొంతులో నుంచి చుట్టుపక్కలవారు వచ్చి బజ్జీ తీశారు. అప్పటికే ఆలస్యం కావడంతో తిరుపతయ్య ఊపిరాడక ప్రాణం విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

AP News : ఆస్తి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ.!
ByBhoomi

ఆస్తి పన్ను బకాయిలపై ఏపీ సర్కార్ వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. వన్ టైం సెటిల్ మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనున్నట్లు సమాచారం. ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరం మార్చి 31వరకు వర్తించనుంది.

TS Mega DSC 2024: తెలంగాణ మెగా డీఎస్సీ...ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి..పూర్తి వివరాలివే.!
ByBhoomi

తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ పరీక్షలు మే/జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలను తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

UNHRC: ఐక్యరాజ్యసమితిలో పాక్‎ను ఏకిపారేసిన భారత్..అనుపమ సింగ్ కోసం నెటిజన్లు సెర్చింగ్.!
ByBhoomi

ఐక్యరాజ్యసమితిలో భారత్ సత్తా ఏంటో మరోసారి చూపించింది. పాకిస్తాన్ తోపాటు టర్కీని ఏకిపారేసింది. పాక్ దుస్థితి గురించి గట్టిగా మాట్లాడింది. మీ చేతులు రక్తంతో తడిసిపోయాయి...మీరా మాకు చెప్పేది అంటూ ఆ లేడీ సింగం గర్జించింది. పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఆమె ఎవరో కాదు..భారత కార్యదర్శి అనుపమ సింగ్. పాక్ తీరును ఎండగట్టిన ఆమె గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

Ananth-Radhika Pre-Wedding: పెళ్లికాదు..ప్రీ వెడ్డింగే..2500 వంటకాలు..65 మంది చెఫ్‌లు..అంబానీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.!
ByBhoomi

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్నాయి. అతిథులకు 2,500రకాల వంటకాలను వడ్డించనున్నారు. అతిధులకు థాయ్, జపనీస్, మెక్సికన్, పార్సీ, పాన్ ఆసియన్‌, గ్లోబల్ మెనూను సిద్ధం చేస్తున్నారు. 75 రకాల బ్రేక్‌ఫాస్ట్, 225 రకాలతో మధ్యాహ్న భోజనం, 275 వంటకాలతో రాత్రి భోజనం, 85 ఐటెమ్స్‌తో మిడ్‌నైట్ మీల్స్ అందుబాటులో ఉంటాయి.

Results: గురుకుల జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల..!
ByBhoomi

తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ రాతపరీక్షల ఫలితాలు రిలీయ్ అయ్యాయి. ఈ ఫలితాలను గురకుల నియామక బోర్డు ఇవాళ విడుదల చేసింది. జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను సబ్జెక్టుల వారీగా వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.

Anant-Radhika Education: అంబానీ కుటుంబానికి కాబోయే కోడలు ఏం చదువుకుందో తెలుసా?
ByBhoomi

త్వరలోనే ముఖేష్ అంబానీ కుటుంబంలో మరో వ్యక్తి చేరబోతున్నారు. నీతా అంబానీ చిన్నకొడుకు అనంత్ అంబానీ, రాధికమర్చంట్ ను వివాహం చేసుకోబోతున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరుగుతోంది.అయితే ఈ కథనంలో అంబానీ కాబోయే కోడలు రాధిక మర్చంట్, కొడుకు అనంత్ ఏం చదువుకున్నారు..ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.

PM Surya Ghar Yojana : ఇంటింటికి ఫ్రీ కరెంట్ పథకం..దరఖాస్తులు షురూ..ఇలా అప్లయ్  చేసుకోండి.!
ByBhoomi

PM Surya Ghar Yojana Apply Online: కోటి కుటుంబాలకు ఫ్రీ కరెంట్ అందించే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజలీ యోజన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

Advertisment
తాజా కథనాలు