author image

Bhoomi

Anant Ambani Car Collection: అనంత్ అంబానీ కార్ల కలెక్షన్స్...వాటి ధరలు తెలుస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!
ByBhoomi

అనంత్ అంబానీకి ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. బెంట్లీ బెంటెగా , రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి కార్లు ప్రీమియం, లగ్జరీ ఫీచర్లతో వస్తాయి. వాటి విలువ కోట్లలో ఉంటుంది. అనంత్ అంబానీ దగ్గర ఉన్న కార్లు దేశంలో చాలా తక్కువగా ఉంటాయి. ఈ కార్ల గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Anant-Radhika Pre Wedding: ఆరు పదుల వయస్సులోనూ తరగని అందం..కొడుకు ప్రీవెడ్డింగ్ లో నీతా అందానికి నెటిజన్లు ఫిదా.!
ByBhoomi

అనంత్ - రాధిక ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ వార్తలే ఇప్పుడు ట్రెండింగ్. అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఈవెంట్‌ ఫోటోలు,వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అనంత్ తల్లి,ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాజా వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రీవెడ్డింగ్ లో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Anant-Radhika Pre Wedding: 'అనంత్‌ని చూసినప్పుడల్లా మా నాన్న ధీరూభాయ్ గుర్తొస్తాడు' ముకేశ్ అంబానీ భావోద్వేగం..!
ByBhoomi

Anant Ambani Pre Wedding: అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ లో ముఖేశ్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. అనంత్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

Telangana : డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన డైరెక్టర్ క్రిష్..!
ByBhoomi

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రముఖ సినీ దర్శకులు క్రిష్ విచాణకు హాజరయ్యారు. గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం క్రిష్ ను విచారించారు. ఆయన నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

WPL: గుజరాత్ కు మూడోసారి ఎదురుదెబ్బే..యూపీ వారియర్స్ గెలుపు..!
ByBhoomi

మహిళల ప్రీమియర్ లీగ్ గుజరాత్ కు కలిసిరావడం లేదు. శుక్రవారంజరిగిన గ్రూప్ దశ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై యూపీ వారియర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Viral Video: ప్యార్ హువా ఇక్రార్ హువాకి అంటూ ప్రీ వెడ్డింగ్ లో అంబానీ దంపతుల అదిరిపోయే డ్యాన్స్...!!
ByBhoomi

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల రెండు కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా షురూ అయ్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖేశ్, నీతా అంబానీ రిహార్సల్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.

Anant Ambani Pre Wedding:  పింక్ గౌనులో బార్బీ డాల్ లా మెరిసిన ఇషా అంబానీ..!
ByBhoomi

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ..తన సోదరుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ లో సందడి చేశారు. పింక్ గౌన్ ధరించిన ఇషా అంబానీ అబ్బురపరిచింది. అచ్చం బార్బీడాల్ వలే మెరిసిపోయింది. ఈ గౌనును లండన్ కు చెందిన ప్రముఖ ష్యాషన్ డిజైన్ మిస్ సోహీ డిజైన్ చేశారు.

Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు మరో భారీ షాక్...రూ. 5.49కోట్ల జరిమానా.!
ByBhoomi

Paytm Payments Bank fined Rs 5.49 crore: పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు మరో భారీ షాక్ తగిలింది. మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘన కింద రూ. 5.49 కోట్లు జరిమనా విధించింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్.

Nokia G42 5G: నోకియా నుంచి కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్ లాంఛ్.. రూ. 9,999 ధరకే..!
ByBhoomi

నోకియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీదారు అయిన హెచ్ఎండీ గ్లోబల్ నోకియా బడ్జెట్ సెగ్మెంట్ లో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ నోకియా జీ42 5జీని విడుదల చేసింది. మీరు తక్కువ ధరలో మంచి ఫోన్‌ కొనాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు మార్చి 8 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ధర కేవలం రూ. 9,999.

Advertisment
తాజా కథనాలు