author image

Bhoomi

By Bhoomi

వేసవికాలం సమీపించింది. ఎండలు తీవ్రమవుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో ఒంటిపూట బడులు నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 15 నుంచి బడులను ఒంటిపూట నిర్వహిస్తారని తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులను నిర్వహిస్తారని విద్యాశాఖ స్పష్టం చేసింది.

By Bhoomi

అంగన్వాడీ కేంద్రాల్లో గర్బిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ ల్ మహిళా, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ అధికారులతో సీఎం రేవంత్ శనివారం సమీక్ష నిర్వహించారు.

By Bhoomi

గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి. జూలై 12న ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. జ్యోతిష్యం ప్రకారం వీరిద్దరూ హస్తా నక్షత్రంలో వివాహం చేసుకోనున్నారు. ఈ నక్షత్రం ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.

By Bhoomi

బీజేపీ తన 195 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఇందులో ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు గాను 5 స్థానాలకు టిక్కెట్లు ప్రకటించారు.ఇందులో దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ పేరుంది. ఆమెకు న్యూఢిల్లీ స్థానం నుంచి బన్సూరి స్వరాజ్‌కు టిక్కెట్టు ఇచ్చారు.

By Bhoomi

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి..ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని స్పష్టం చేశారు. అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో ఈవిధంగా సమాధానం ఇచ్చారు.

By Bhoomi

PM Modi Contesting From Varanasi: రానున్న లోకసభ ఎన్నికల్లో ప్రధాని మోదీ మరోసారి వారణాసి లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

By Bhoomi

కొంతమంది ఇన్వెస్టర్ల కారణంగా సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్నా అంటూ బైజూస్ ఉద్యోగులకు సీఈవో రవీంద్రన్ లేఖ రాశారు. మార్చి 10వ తేదీలోగా జీతాలు చెల్లించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని లేఖలో పేర్కొన్నారు.కొన్ని వివాదాల వల్ల వేరే అకౌంట్లో నిధులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు.

By Bhoomi

ఎన్నికల ఏడాది సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఔరంగాబాద్‌,బెగుసరాయ్‌లలో పర్యటిస్తున్నారు.బీహార్లో మరోసారి డబుల్ ఇంజన్ ఊపందుకున్నదన్నారు మోదీ. బెగుసరాయ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని...గత ప్రభుత్వాలపై మండిపడ్డారు. లాలూ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు.

By Bhoomi

అనంత్ అంబానీకి ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. బెంట్లీ బెంటెగా , రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి కార్లు ప్రీమియం, లగ్జరీ ఫీచర్లతో వస్తాయి. వాటి విలువ కోట్లలో ఉంటుంది. అనంత్ అంబానీ దగ్గర ఉన్న కార్లు దేశంలో చాలా తక్కువగా ఉంటాయి. ఈ కార్ల గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు