author image

Bhoomi

By Bhoomi

తెలంగాణలో వాతావరణం ఒక్కసారి మారిపోయింది.నిప్పుల కొలమిలా రాష్ట్రాన్ని వరణుడు చల్లబరిచాడు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. ముఖ్యంగా 12 జిల్లాల్లో వడగళ్ల వానలుకురిసే అవకాశం ఉందని ప్రజలు బయటకు రావొద్దంటూ ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

By Bhoomi

తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. వరి, నిమ్మ, బత్తాయి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది. ఎకరాకు రూ.10వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.

By Bhoomi

యూపీ లోకసభ ఎన్నికల్లో తెలంగాణ ఆడబిడ్డ బరిలోకి దిగారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి టికెట్ కేటాయించడంతో జౌన్ పూర్ స్థానం నుంచి శ్రీకళా రెడ్డి పోటీలో నిలిచారు. ఇంతకీ ఎవరీ శ్రీకాళారెడ్డి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

Isha Arora : దేశంలో సార్వత్రిక ఎన్నికల భాగంగా లోకసభ ఎన్నికలకు తొలి దశ పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో యూపీలోని సహారన్ పూర్ పోలింగ్ అధికారి ఇషా అరోరా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పోలింగ్ సామాగ్రితో కేంద్రానికి వచ్చిన ఇషా అరోరాను కెమెరాల్లో బంధించారు. ఇంతకీ ఎవరీ ఇషా అరోరా? అమె గురించి ఎందుకంత చర్చ జరగుతోంది?

By Bhoomi

హైదరాబాద్ నగర శివారులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై చెట్లు కూలాయి. మహేశ్వరం మండలం తుమ్మలూరు, కందుకూరు రహదారిపై 4 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డపై పడిన చెట్లను తొలగించేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

By Bhoomi

రాశిచక్ర గుర్తులకు, వ్యక్తిత్వానికి మధ్య సంబంధం ఉందని మీకు తెలిసి ఉండవచ్చు. ఈ నాలుగు రాశుల వారికి మోసం చేసే గుణం ఉందని మీకు తెలియకపోవచ్చు. ఆ రాశులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం కాస్త చల్లబడింది.ఇవాళ మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఎక్కువగానే ఉనప్పటికీ..సాయంత్రం చల్లబడింది. ఆయా జిల్లా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీకి కూడా వర్షసూచన ఇచ్చింది ఐఎండీ.

By Bhoomi

మధ్యప్రదేశ్ దమోహ్ లో ఏర్పాటు చేసిన బీజేపీ భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి ఓ యువకుడు తీసుకువచ్చిన చిత్రాన్ని చూసిన మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. సభలో మాట్లాడుతుండగా దూరంగా ఓ యువకుడి చేతిలో తన మాతృమూర్తి తనను ఆశీర్వదిస్తున్న ఫొటో అది.

By Bhoomi

మన ఆరోగ్యం, చర్మం మాదిరిగానే, కళ్లు కూడా వేసవిలో చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. కొన్ని రకాల చిట్కాలు పాటించి..ఎండాకాలంలో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోండి. ఆ టిప్స్ ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

సలార్ మూవీలో ప్రభాస్ నడిపిన బైక్ మీ సొంతం అయితే ఎలా ఉంటుంది?ప్రభాస్ నడిపిన బైక్ మీ సొంతం చేసుకునే బంపర్ ఆఫర్ ఒకటి ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు